• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వారాహి ఎంట్రీ పాసులు...

వారాహి ఎంట్రీ పాసులు రూపాయి నోటుతో ఎందుకు?

| రోటీన్ పాసులకు భిన్నంగా ఇస్తున్న నకలు రూపాయి నోట్లు

By - Tupaki Desk
Update: 2023-07-14 05:13 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయయాత్ర సెకండ్ ఎడిషన్ సందర్భంగా బహిరంగ సభలతో పాటు.. పార్టీ సమావేశాలు.. పార్టీకి చెందిన మహిళా విభాగంతో చర్చలు నిర్వహిస్తున్నారు జనసేనాని.

వరుస పెట్టి షెడ్యూల్ సిద్ధం చేసి.. అందుకు తగ్గట్లు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా నిర్వహిస్తున్న యాత్రలో భాగంగా పార్టీ మహిళా విభాగమైన వీర మహిళలతో సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి కనిపించింది.

తణుకులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ వీరమహిళల సమావేశంలో ఎంట్రీ పాసుల కింద వినూత్న ఏర్పాట్లు చేశారు. నకలు రూపాయి నోట్ల మీద జనసేన స్టాంపు వేసిన నోట్లను అందించారు.

ఎందుకిలా? అంటే.. ఆసక్తికర సమాధానాన్ని ఇస్తున్నారు. పార్టీ ఇస్తున్న పాసుల్ని కలర్ జిరాక్సుల్ని తీసుకొస్తున్నారని.. అందుకే అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా నకలు రూపాయి నోట్ల మీద జనసేన పార్టీ స్టాంపు వేసి ఇస్తున్నట్లు చెబుతున్నారు.

రోటీన్ పాసులకు భిన్నంగా ఇస్తున్న నకలు రూపాయి నోట్లు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ నోట్లను జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పంపుతున్నట్లు చెబుతున్నారు. అసలు రూపాయి నోట్ల మాదిరి ఉన్న ఈ నకలు రూపాయి నోట్లు.. పవన్ సమావేశాల్లో ప్రత్యేకంగా మారాయి.

Tags:    
  • Janasena 
  • PawanKalyan 
  • FakeNote 
  • ApPolitics 

Similar News

బీజేపీ మాధవ్ కి మరో పరీక్ష

2026-11-18 03:35 GMT

పాదయాత్రకు జగన్ తొందర...రీజన్ అదేనా ?

2026-11-18 03:35 GMT

వైసీపీ ట్రాప్ లో షర్మిల...నిజమేనా ?

2026-11-18 03:34 GMT

పతులు ఎమ్మెల్యేలు...సతులు ఊరి పెద్దలు !

2026-11-18 03:34 GMT

నంబర్ 850....బీజేపీ భారీ వ్యూహం !

2026-11-18 02:46 GMT

నాలుగు సార్లు విజేతగా సోనియా... రాహుల్ చెప్పిన నిజం

2026-11-18 02:46 GMT

పహల్గాం ఉగ్రదాడి.. రూ.4 కోట్లు కోల్పోయిన రిటైర్డ్ లాయర్ కథ

2026-11-18 02:46 GMT

ఏపీకి వరస తుఫానులు ఎందుకు వస్తున్నాయి ?

2026-11-17 17:42 GMT

ఇతను టఫ్ గాయ్.. ట్రంప్ పొగిడినా పట్టించుకోని మోడీ.. అసలేం జరిగింది?

2026-11-17 17:41 GMT

ట్రావిస్ హెడ్ కు గుడ్ బై చెప్పిన కావ్య పాప.. ఐపీఎల్ 2027 వేలంలో స్టార్లను వదిలేసిన ఫ్రాంచైజీలు

2026-11-17 17:40 GMT

సచిన్‌తో క్రికెట్.. ఆటో డ్రైవింగ్: అదరగొట్టిన విలియం, కేట్!

2026-11-17 17:38 GMT

పాలకులకు 'ఎల్ నినో' దడ.. 2004 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కానుందా?

2026-11-17 17:38 GMT

Copyright @2026

Powered by Blink CMS