• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జీన్స్ ప్యాంట్, డెనిమ్...

జీన్స్ ప్యాంట్, డెనిమ్ షర్ట్... జగన్ న్యూ లుక్ పిక్ వైరల్!

| తాజాగా లండన్ పర్యటనలో ఉన్న జగన్... జీన్స్, టీషర్ట్, స్టైలిష్ జాకెట్స్, డెనిమ్ షర్ట్స్ తో కనిపిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-30 07:01 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి తన కుమార్తె వర్షారెడ్డి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న కార్యక్రమంలో పాల్గొనడానికి తన సతీమణితో కలిసి కోర్టు అనుమతితో లండన్ వెళ్లారు.


ఈ క్రమంలో తన సతీమణి, కుమర్తెలతో జగన్ లండన్ లో ఉన్నారు. త్వరలో ఆయన ఏపీకి తిరిగిరానున్నారు. ఏపీ రాజకీయాల్లో జరిగిన పలు కీలక పరిణామాలపై జగన్ రియాక్షన్ కోసం ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా లండన్ వీధుల్లో జగన్ స్టైలిష్ లుక్ పిక్ మరొకటి తెరపైకి వచ్చింది.

అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ వైఎస్ జగన్ వైట్ షర్టు, ఖాకీ ఫ్యాంటుకే పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. అయితే... తాజాగా లండన్ పర్యటనలో ఉన్న జగన్... జీన్స్, టీషర్ట్, స్టైలిష్ జాకెట్స్, డెనిమ్ షర్ట్స్ తో కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ రోజుకొకటి నెట్టింట సందడి చేస్తుంది.

బుధవారం నాడు నెట్టింట సందడి చేసిన ఫోటోలో.. ఓ పసి బిడ్డను ఎత్తుకున్న జగన్.. బ్లాక్ జీన్ ఫ్యాంటు, బ్లాక్ టీ-షర్ట్, పైన గోదుమరంగు జాకెట్ ధరించి కనిపించగా... తాజాగా నేడు హల్ చల్ చేస్తోన్న పిక్ లో జీన్స్ ప్యాంట్, డెనిమ్ షర్ట్ తో జగన్ వైల్డ్ లుక్ లో కనిపించారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఇక.. ఈ ఫోటోలో జగన్ తో పాటు అబ్బయ్య చౌదరి ఉన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రాజకీయాల్లోకి రాకముందు విదేశాల్లోనే వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ను ఓడించారు.

ఈ క్రమంలో ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్ ను కలిసిన అబ్బయ్య చౌదరి.. సూటూ బూటు వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ తన నాయకుడితో ఫోటో దిగారు! ఈ ఫోటోలో జగన్ లుక్స్ వైరల్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    
  • YSJagan 
  • Ysjagantour 
  • Londontour 
  • Jagannewlooks 
  • Jeans 
  • Jaganfamily 
  • Abbaiahchowdary 
  • Andhrapradesh 
  • Jaganfans 
  • YCPLeaders 
  • Politicalnews 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS