• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యువతి షాక్... బాయ్ ...

యువతి షాక్... బాయ్ ఫ్రెండ్ ఫోన్ లో 13 వేల "ఆ" ఫొటోలు

| ఈ క్రమంలోనే తాజాగా సహజీవనం చేస్తున్న ఒక యువతికి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చూస్తే షాక్ తగిలింది.

By - Tupaki Desk
Update: 2023-11-29 11:40 GMT

గత కొంతకాలంగా సహజీవనం అనే మాట ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నగరాల్లో ఇదొక ట్రెండ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో జరుగుతున్న అకృత్యాలు, దారుణాలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా సహజీవనం చేస్తున్న ఒక యువతికి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చూస్తే షాక్ తగిలింది.

అవును... ఆఫీసులో తనతో పాటు పనిచేస్తున్న యువకుడితో సహజీవనం చేస్తున్న యువతికి షాక్ తగిలింది. ఇందులో భాగంగా... తన భాగస్వామితో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలను డిలీట్ చేయాలని చేసిన ప్రయత్నంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఫోన్ లో ఉన్నవి తన ఫోటోలు మాత్రమే కాదు.. వాళ్ల ఆఫీసులో తన సహచరుల ఫోటోలు కూడా దర్శనమిచ్చాయి.

వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరుకు చెందిన ఒక యువతి ఓ బీపీవో కంపెనీలో పనిచేస్తోంది. ఈ సమయంలో తనతో పాటు పనిచేస్తున్న యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇలా సుమారు 4 నెలలుగా వీరు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు ఆ యువకుడు ఫొటోలు తీశాడట. దీంతో వాటిని ఫోన్ లో నుంచి తొలగించాలని ఆమె ప్రయత్నించిందట.

ఇందులో భాగంగా ఒకరోజు ఆ యువకుడు నిద్రపోతున్న సమయంలో అతని ఫోన్ ఓపెన్ చేసింది సదరు యువతి. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురైందంట. అందులో ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 13వేల "ఆ" ఫోటోలు దర్శనమిచ్చాయంట. వాటిలో ఈమె ఫోటోలతో పాటు వాళ్ల ఆఫీసులో మరికొంతమంది మహిళల ఫోటోలు కూడా కనిపించాయంట.

ఆ 13వేల ఫోటోలలోనూ కొన్ని ఒరిజినల్ గా తీసినవి కాగా.. మరికొన్ని మార్ఫింగ్ అని చెబుతున్నారు! దీంతో షాక్ నుంచి తేరుకున్న యువతి... ఈ విషయాన్ని సంస్థ మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్లింది! దీంతో ఉద్యోగుల సేఫ్టీ దృష్ట్యా యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారట. దీంతో ఆ యువతితో పాటు.. పలువురు ఇతర ఉద్యోగులు బెంగళూరు సైబర్ పోలీసులను ఆశ్రయించారు.

Tags:    
  • Bangalore 
  • Bpocompany 
  • Cyberpolice 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS