• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సోషల్ మీడియా కార్యకర్తల...

సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు.. వైసీపీ సంచలన నిర్ణయం!

| అయితే... దూషణలు కాకుండా, ప్రశ్నించిన వారిపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-11-14 16:39 GMT

సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ పలువు రాజకీయ ప్రముఖులను, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి, అవమానపరిచిన వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే... దూషణలు కాకుండా, ప్రశ్నించిన వారిపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తుంది.

ఇదే సమయంలో 41ఏ నోటీసులు ఇవ్వకుండా.. ఇంట్లో వారికి సమాచారం చెప్పకుండా.. అరెస్టు చేసినట్లు చూపించి కోర్టులో హాజరుపరచకుండా.. అరెస్ట్ పేరు చెప్పి తీసుకువెళ్లి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని.. ఈ అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులు ఎక్కడున్న పిలిపిస్తామని వైసీపీ గట్టిగా చెబుతోంది. ఈ సమయంలో కీలక ప్రకటన చేసింది.

అవును... ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు జరుగుతున్న వేళ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. జరుగుతున్న అరెస్టులు, వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ ప్రత్యేక బృందాలు అని చెబుతున్నారు.

ఈ సందర్భంగా.. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు.. వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం పార్టీ బృందాలు పనిచేయనున్నాయని చెబుతున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా పార్టీ బృందాల వివరాలను వెల్లడించింది.

శ్రీకాకుళం - సీదిరి అప్పలరాజు, శ్యాంప్రసాద్

విజయనగరం - బెల్లాని చంద్రశేఖర్, జోగావారు

విశాఖపట్నం - భాగ్యలక్ష్మి, కేకే రాజు

తూర్పు గోదావరి - వంగ గీత, జక్కంపూడి రాజా

పశ్చిమ గోదావరి – సునీల్ కుమార్ యాదవ్, జయప్రకాశ్

కృష్ణా - మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి

గుంటూరు - విడదల రజని, డైమండ్ బాబు

ప్రకాశం - టీజేఆర్ సుధాకర్ బాబు, వెంకటరమణారెడ్డి

నెల్లూరు - రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి (ఎమ్మెల్సీ)

చిత్తురు - గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

అనంతపురం - కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్ గౌడ్

కడప - సురేష్ బాబు, రమేష్ యాదవ్

కర్నూలు – హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి (ఆలూరు)

Tags:    
  • Tdp 
  • Jsp 
  • Bjp 
  • Congressparty 
  • Ycp 
  • Ycpsocialmedia 
  • Socialactivists 
  • Policecases 
  • Notices 
  • Court 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS