• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వికీలో 25 మోస్ట్ రీడ్ ...

వికీలో 25 మోస్ట్ రీడ్ ఆర్టికల్స్... ఇండియాలో క్రికెట్ - షారుక్!

| అవును... 2023లో ఇంగ్లిష్ వికీపీడియాలో అత్యధికంగా వీక్షించబడిన ఆర్టికల్స్ వార్షిక జాబితాను విడుదల చేసింది.

By - Tupaki Desk
Update: 2023-12-06 04:56 GMT

ఏ విషయం గురించి సెర్చ్ చేయాలన్నా ముందుగా చాలా మంది దృష్టి వికీపీడియా వైపు చూస్తుంటుంది. పైగా అందులో ఉండే కంటెంట్ ఆల్ మోస్ట్ కరెక్ట్ అనే నమ్మకం చాలామందికి ఉంటుంటుంది. ఈ క్రమంలో వికీమీడియా ఫౌండేషన్, 2023లో ఇంగ్లిష్ వికీపీడియాలో అత్యధికంగా చదివిన కథనాల వార్షిక జాబితాను విడుదల చేసింది. వీటిలో ఇండియాలో కొన్ని కీలక అంశాలు టాప్ 25లో స్థానం సంపాదించాయి!

అవును... 2023లో ఇంగ్లిష్ వికీపీడియాలో అత్యధికంగా వీక్షించబడిన ఆర్టికల్స్ వార్షిక జాబితాను విడుదల చేసింది. ఈ ఫౌండేషన్ లో మొదటిసారిగా భారతీయ అంశాలకు సంబంధించిన మోస్ట్ రీడబుల్ కథనాలను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రముఖంగా దాదాపు ఏడు అంశాలు కనిపించాయి. ఈ విషయాల్లో ప్రధానంగా చాట్ జీపీటీ తొలిస్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యధిక మంది వికీలో ఈ ఏడాది చాట్ జీపీట్ కి సంబంధించిన ఆర్టికల్స్ పై ఆసక్తి చూపించింది.

ఇక ప్రధానంగా క్రికెట్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో ఒకటి కాగా... ఇప్పటి వరకు ఏ క్రికెట్ కథనం ఫౌండేషన్ సంవత్సరాంతపు జాబితాలలో లేదు. ఈ క్రమంలో తాజాగా 2023లో ఇంగ్లీష్ వికీపీడియా టాప్ 25 కథనాలలో క్రికెట్ 16 శాతాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలో వరల్డ్ కప్ 3వ ప్లేస్ లో ఉండగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగో ప్లేస్ లో నిలిచింది.

ఇదే సమయంలో ఈ వికీపీడియా కథనాల్లో "క్రికెట్ వరల్డ్ కప్" ఆరోస్థానంలో నిలవగా... "2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్" తొమ్మిదో స్థానంలో నిలించింది. ఇక సినిమాల విషయానికొస్తే... ఓపెన్ హైమర్ (మూవీ) టాప్ 5లో నిలిచింది. ఇదే సమయంలో జే రాబర్ట్ ఓపెన్‌ హైమర్ 7స్థానంలో నిలిచారు. ఇక టాప్ 10లో రెండు బాలీవుడ్ సినిమాలు నిలవడం గమనార్హం. ఇందులో 8 ప్లేస్ లో "జవాన్" మూవీ నిలవగా.. 10 స్థానంలో "పఠాన్" నిలిచింది.

ఈ జాబితాలో ఉన్న టాప్ 25 అంశాలు.. వాటికి వచ్చిన వ్యూస్ నెంబర్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం...! ఈ జాబితా జనవరి 1, 2023 నుండి నవంబర్ 28, 2023 వరకు డేటా ప్రకారం వెలువడింది.

చాట్ జీపీటీ - 49,490,406 పేజ్ వ్యూస్

2023లో మరణాలు - 42,666,860

2023 క్రికెట్ ప్రపంచ కప్ - 38,171,653

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 32,012,810

ఓపెన్‌ హైమర్ (మూవీ) - 28,348,248

క్రికెట్ ప్రపంచ కప్ - 25,961,417

జే రాబర్ట్ ఓపెన్‌ హైమర్ - 25,672,469

జవాన్ (మూవీ) , 21,791,126

2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 20,694,974

పఠాన్ (మూవీ) - 19,932,509

ది లాస్ట్ ఆఫ్ అస్ (టీవీ సిరీస్) - 19,791,789

టేలర్ స్విఫ్ట్ - 19,418,385

బార్బీ (మూవీ) - 18,051,077

క్రిస్టియానో రొనాల్డో - 17,492,537

లియోనెల్ మెస్సీ - 16,623,630

ప్రీమియర్ లీగ్ - 16,604,669

మాథ్యూ పెర్రీ - 16,454,666

యునైటెడ్ స్టేట్స్ - 16,240,461

ఎలోన్ మస్క్ - 14,370,395

అవతార్: ది వే ఆఫ్ వాటర్ - 14,303,116

భారతదేశం - 13,850,178

లిసా మేరీ ప్రెస్లీ - 13,764,007

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూం 3 - 13,392,917

ఉక్రెయిన్‌ పై రష్యా దండయాత్ర - 12,798,866

ఆండ్రూ టేట్ - 12,728,616

Tags:    
  • Wikipidia 
  • India 
  • Sharukhan 
  • Chatgpt 
  • Cricket 
  • Indiampremierleague 
  • Bollywood 
  • Trending 

Similar News

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS