• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వీడెవడండి బాబు? భార్య...

వీడెవడండి బాబు? భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్నాడు

| ‘నిన్ను కొరుక్కు తింటా’ అంటూ భార్య మీద తనకున్న ప్రేమను చెప్పేందుకు ఈ సరదా సంభాషణ చాలా జంటల్లో జరుగుతుంటుంది.

By - Tupaki Desk
Update: 2025-05-05 07:30 GMT

‘నిన్ను కొరుక్కు తింటా’ అంటూ భార్య మీద తనకున్న ప్రేమను చెప్పేందుకు ఈ సరదా సంభాషణ చాలా జంటల్లో జరుగుతుంటుంది. విన్నంతనే సరదాగా అనిపించే ఈ మాటను చేతల్లో నిజంగానే చేసి చూపించిన ఒక భర్త దుర్మార్గం..భార్యకు పెద్ద కష్టాన్నే తీసుకొచ్చింది. తాజాగా భార్య ముక్కు అందంగా ఉందంటూ ఒక భర్త ఆమె ముక్కును కొరుక్కు తిన్న వైనం షాకింగ్ గా మారింది.

ఈ దరిద్రపుగొట్టు ఉదంతం పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని శాంతీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్.. మధు ఖాతూన్ అనే జంట నివసిస్తున్నారు. ఏమైందో ఏమో కానీ ఈ నెల రెండో తేదీ తెల్లవారుజామున మూడు గంటల వేళలో బాపన్ షేక్ ఇంట్లో అలజడి చెలరేగింది. మధు ఖాతూన్ అరుపులు.. కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

ఏమైందో అన్న భయాందోళనలో చుట్టు పక్కల వారు వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే.. ఆమె ముక్కు నుంచి తీవ్రమైన రక్తస్రావం జరగటంతో హడలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరోవైపు తన తల్లితో కలిసి పోలీస స్టేషన్ కు వెళ్లిన మధుఖాతూన్.. భర్తపై కంప్లైంట్ చేసింది. అవకాశం దొరికితే తన ముక్కును కొరుక్కు తింటానని చెప్పే తన భర్త అన్నంత పని చేశాడని.. తన భర్త తన ముక్కును కొరుక్కు తిన్న విషయాన్ని పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేసింది.

Tags:    
  • WestBengalShock 
  • DomesticViolence 
  • CrimeNews 
  • ShockingIncident 
  • WifeAttacked 
  • MidnightAssault 
  • JusticeForWomen 
  • ViolenceAgainstWomen 
  • IndiaCrimeUpdate 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS