• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెళ్లి ప్రమాణానికి కొత్త...

పెళ్లి ప్రమాణానికి కొత్త అర్థం.. భార్యను తుపాకితో కాల్చి చంపాడు!

| ఈ సమయంలో ఓ భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపి, తాను సూసైడ్ చేసుకుని.. తెరపైకి పెళ్లి నాటి ప్రమాణాన్ని తీసుకొచ్చారు!

By - Tupaki Desk
Update: 2025-04-17 04:20 GMT

ఇటీవల కాలంలో జీవిత భాగస్వామి వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకోవడం, భాగస్వామిని హత్య చేయడం వంటి ఘటనలు తరచూ తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కాలంలో వరుసగా ఎన్నో సంఘటనలు జరిగాయి! ఈ నేపథ్యంలో తాజాగా తన భార్యను తుపాకీతో కాల్చిన భర్త.. సూసైడ్ నోట్ లో ఓ కీలక విషయం వెల్లడించారు!

అవును... ఇటీవల కాలంలో దంపతుల్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడటం.. లేదా హత్య చేయడం.. ఇంకొన్ని సందర్భాల్లో భాగస్వామిని హత్య చేసి, తాను ఆత్మహత్యకు పాల్పడటం వంటి ఘటనలు తరచూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ భర్త తన భార్యను తుపాకీతో కాల్చి చంపి, తాను సూసైడ్ చేసుకుని.. తెరపైకి పెళ్లి నాటి ప్రమాణాన్ని తీసుకొచ్చారు!

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణం జరిగింది. ఇందులో భాగంగా... మీరట్ నివాసి అయిన కుల్దీప్ త్యాగి.. భార్య నిషు త్యాగిని తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం.. కుల్దీప్ కూడా తనను తాను కాల్చుకుని ఆత్యహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ సూసైడ్ నోట్ లో తనకు కేన్సర్ ఉందని.. చికిత్స ఖర్చులు కుటుంబానికి భారంగా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు రాసినట్లు పోలీసులు తెలిపారు. తనకు కేన్సర్ ఉందనే విషయం కుటుంబ సభ్యులకు తెలియదని కూడా ఆ సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు చెబుతున్నారు.

అయితే... తన భార్యతో జీవితాంతం కలిసి ఉంటానని మాట ఇచ్చానని.. పెళ్లి నాడు ప్రమాణం చేశానని.. అందుకే తాను ఆత్మహత్య చెసుకోవడానికి ముందు ఆమెను చంపినట్లు పేర్కొన్నాడని చెబుతున్నారు. కేన్సర్ రోగం తనను మానసికంగా తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నట్లు చెబుతున్నారు. కాగా.. కుల్దీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు తెలిపారు!

ఇలా.. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసినందుకు.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన భార్యను హత్య చేసినట్లు అతడు సూసైడ్ నోట్ లో పేర్కొనడం షాకింగ్ గా మారింది!

Tags:    
  • GhaziabadTragedy 
  • MentalHealthMatters 
  • Awareness 
  • DomesticViolence 
  • RelationshipIssues 
  • RealStory 
  • MentalHealthCrisis 

Similar News

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

Copyright @2026

Powered by Blink CMS