• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'ట్రంప్ కార్డ్' పై కీలక...

'ట్రంప్ కార్డ్' పై కీలక అప్ డేట్... ఎలా సైన్ అప్ చేయాలంటే..?

| రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో పెను మార్పులు చేసి సందడి చేసిన ట్రంప్.. అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం "ట్రంప్ కార్డు" అంటూ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-06-12 06:33 GMT

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో పెను మార్పులు చేసి సందడి చేసిన ట్రంప్.. అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం "ట్రంప్ కార్డు" అంటూ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఈ కార్డును సొంతం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ (trumpcard.gov) ను ట్రంప్ ప్రారంభించారు.

అవును... ప్రభుత్వానికి ఐదు మిలియన్ డాలర్లు చెల్లించిన తర్వాత అమెరికా పౌరసత్వం పొందే మార్గాన్ని అందించే "గోల్డ్ కార్డ్" కోసం సైన్ అప్ చేయడానికి వలసదారులు తమ ఆసక్తిని నమోదు చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. ఐదు మిలియన్ డాలర్లకు ట్రంప్ కార్డు వస్తోంది అని ట్రూత్ లో ఓ పోస్ట్ పెట్టారు.

ఈ కార్డు ద్వారా ప్రపంచలోనే గొప్ప మార్కెట్ కలిగిన తమ దేశంలోకి ప్రవేశించవచ్చని ఆ పోస్టులో ట్రంప్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా వెయిటింగ్ లిస్ట్ కు సంబంధించిన లింక్ ను కూడా ట్రంప్ ఆ పోస్టులో యాడ్ చేశారు. ఈ సందర్భంగా ప్రారంభించిన వెబ్ సైట్ లో పౌరసత్వం కావాలనుకునేవారు.. పేరు, పుట్టిన దేశం, ఉద్యోగమా వ్యాపారమా వంటి వివరాలు నమోదు చేయాలి!

కాగా... ఏప్రిల్ లో ట్రంప్ తొలిసారిగా గోల్డ్ కార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. 5 మిలియన్ డాలర్లు చెల్లించగలిగితే నేరుగా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం రిజిస్టర్ చేసుకున్న రెండు వారాలలోపు అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.

Tags:    
  • TrumpGoldCard 
  • ImmigrationReform 
  • USVisa 
  • TrumpCardGov 
  • EB5Visa 
  • InvestmentVisa 
  • USCitizenship 
  • ImmigrationNews 

Similar News

సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర.. ఎకరం పొలం.. పల్లెల్లో మొదలైన సందడి

2026-11-12 11:41 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టీవీకేలో 'అడ్వాన్స్' రాజీనామాలు.. సీఎం విజయ్ ఏంటయ్యా ఇదీ?

2026-11-12 11:30 GMT

రాజకీయాలకు అతీతంగా తెలుగుబిడ్డకు గౌరవం ఇచ్చిన చంద్రబాబు

2026-11-12 11:00 GMT

చంద్రబాబు హిట్ లిస్టులో ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, త్వరలో నిర్ణయం

2026-11-12 10:30 GMT

సాయిరెడ్డి గాలి తీసేసిన పాల్‌!

2026-11-12 10:17 GMT

పీఆర్‌పీ చీఫ్.. ఎవ‌రీ సాయిరెడ్డి.. ఈ విష‌యాలు తెలుసా?!

2026-11-12 10:17 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

Copyright @2026

Powered by Blink CMS