• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టవల్ తో పబ్లిక్ లో మోడల్...

టవల్ తో పబ్లిక్ లో మోడల్ డ్యాన్స్.. పిచ్చి పీక్స్ వీడియో!

| ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కోసం కొంతమంది యువత చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే

By - Tupaki Desk
Update: 2024-11-20 12:45 GMT

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం కోసం కొంతమంది యువత చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తారతమ్యాలేవీ లేవు. ఎవరి స్థాయిలో వారు రెచ్చిపోతున్నారు! ఈ సమయంలో తాజాగా ఓ మోడల్.. పబ్లిక్ ప్లేస్ లో ఓ టవల్ మాత్రమే ధరించి డ్యాన్స్ చేసింది!

అవును... సోషల్ మీడియా మాయలో కొంతమందికి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోతుందనే కామెంట్లు ఇటీవల బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి బలం చేకూరుస్తూ అన్నట్లుగా... తాజాగా కోల్ కతా మోడల్ ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు పబ్లిక్ అంతా చూస్తుండగా.. తెల్లటి టవల్ మాత్రమే చుట్టుకుని డ్యాన్స్ చేసింది!

ఈ సమయంలో... బాలీవుడ్ సినిమా దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే పాటకు పెదవి సింక్ చేస్తూ తెల్లటి టవల్ ధరించి, చెప్పులు వేసుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ ప్రాంతంలో పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో పర్యాటకుల గుంపు ఉంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోతో పాటు.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా మీరంతా ధైర్యం, దయ, సానుభూతితో ప్రేరేపించడం కొనసాగించండి అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ వీడియోకి సంబంధించిన కామెట్స్ లో విభిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

ఇందులో భాగంగా... "స్వతంత్ర దేశంలో మీరు ఏమైనా చేయొచ్చు కానీ... మెమోరియల్ ముందు కాదు" అని ఒకరు కామెంట్ చేస్తే... "ఆమెను అరెస్ట్ చేసి కనీసం మూడేళ్లు జైలులో ఉంచండి!" అని మరొకరు స్పందించారు.

Tags:    
  • Kolkatamodel 
  • Modeltoweldance 
  • Internationalmensday 
  • Sannatimitra 
  • Indiagate 
  • Sannatimitratoweldance 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS