• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విల్లా & పేరెంట్స్.. రాజ్...

విల్లా & పేరెంట్స్.. రాజ్ తరుణ్ - లావణ్య కేసులో కొత్త ట్విస్ట్!

| హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం కాస్త సద్దుమణిగినట్లు కనిపించగా.. తాజాగా అందులో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది.

By - Tupaki Desk
Update: 2025-04-17 04:45 GMT

సినిమా హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం తీవ్ర హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో ట్విస్టుల అనంతరం అంతా సద్దుమణిగిందని చాలామంది అనుకున్నారు. ఈ సమయంలో హీరోకు సారీ చెప్పింది లావణ్య. ఇటీవల రాజ్ తరుణ్ కూడా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. ఈ సమయంలో విల్లా & హీరో పేరెంట్స్ అనే బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

అవును... హీరో రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారం కాస్త సద్దుమణిగినట్లు కనిపించగా.. తాజాగా అందులో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా... ఈ సారి హీరో తల్లితండ్రులకు, లావణ్యకు మధ్య విల్లా విషయంలో గొడవ జరగడం గమనార్హం. ఈ సమయంలో అటు రాజ్ తరుణ్ పేరెంట్స్, ఇటు లావణ్య ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన రాజ్ తరుణ్ పేరెంట్స్... ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు తమదేనని, తమ ఇంట్లోకి తమకు ఎంట్రీ లేకపోవడం ఏమిటని చెబుతోన్నారని అంటున్నారు. ఈ సమయంలో వారు విల్లా ముందు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో లావణ్యకు, రాజ్ తరుణ్ పేరెంట్స్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో లావణ్య.. నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది! ఈ సందర్భంగా రాజ్ తరుణ్ పేరెంట్స్ తనపై దాడి చేశారని ఆరోపించింది! తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి పదిహేను మందితో వచ్చి దాడి చేశారని.. ఆ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. తన తమ్ముడిని కొట్టారని, తలుపులు పగులగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించింది!

ఇదే సమయంలో... రాజ్ తరుణ్ తదనంతరం ఆ విల్లా తనకు చెందుతుందని, ఆ విధంగా హీరో వీలునామా రాశాడని లావణ్య చెబుతోంది! ఈ లోగా ఒకరి అనుమతి లేకుండా మరొకరు ఈ ఇంటిని అమ్మడానికి వీలేదనే కండిషన్ కూడా వీలునామాలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

ఈ సమయంలో.. లావణ్య ఉంటున్న ఇల్లు తమ కుమారుడిది అని రాజ్ తరుణ్ పేరంట్స్ చెబుతున్నారు. తమ కుమారుడి ఇల్లు ఉన్నాక తాము బయట ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ఇదే సమయంలో.. ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు! దీంతో.. రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో రచ్చ తెరపైకొచ్చిందనే చర్చ మొదలైంది!

Tags:    
  • RajTarun 
  • Lavanya 
  • TollywoodDrama 
  • VillaDispute 
  • CelebrityControversy 
  • FamilyFeud 
  • PoliceComplaint 
  • TollywoodNews 
  • StarScandal 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS