• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టెక్సాస్ రాష్ట్రంలో 100...

టెక్సాస్ రాష్ట్రంలో 100 అడుగుల హనుమాన్ విగ్రహం

| ఒకప్పుడు అమెరికాలో హిందూ దేవాలయాన్ని నిర్మించటం.. అదో విశేషంగా చెప్పుకునేవారు.

By - Tupaki Desk
Update: 2024-08-20 04:25 GMT

ఒకప్పుడు అమెరికాలో హిందూ దేవాలయాన్ని నిర్మించటం.. అదో విశేషంగా చెప్పుకునేవారు. ఇప్పుడు పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాల నిర్మాణం చోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున పూజలు జరగటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున హిందూ దేవతల విగ్రహాల్ని నిర్మిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒక ప్రాజెక్టు పూర్తైంది.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో ఒక భారీ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయటమే కాదు.. దాన్ని తాజాగా భారీ ఎత్తున ప్రారంభించారు. హ్యూస్టన్ లోని అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో హనుమాన్ వంద అడుగుల భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చినజీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో భారత సంస్క్రతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. అంతేనా.. ఈ విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంగా హెలికాప్టర్ లో పూల వర్షం కురిపించారు. జై వీర హనుమాన్ నామస్మరణతో ఆ ప్రాంగణం మార్మోగింది.

Prana pratishtha held today in Houston, Texas for this 90ft tall Hanuman murthi

It is now the 3rd tallest statue in the United States pic.twitter.com/N7sNZaikBF

— Journalist V (@OnTheNewsBeat) August 19, 2024
Tags:    
  • Texas 
  • USA 
  • Panchaloha 
  • Hanuman 
  • Statue 
  • Unitedstatesofamerics 
  • Houston 
  • Sriashtalakshmitemple 
  • Abhayanjaneyastatue 
  • Chinnajeeyarswamy 

Similar News

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

నారా లోకేష్‌ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..

2026-11-12 18:27 GMT

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

2026-11-12 18:25 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం.. Nvidiaలో ఏం జరగబోతోంది?

2026-11-12 18:19 GMT

కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!

2026-11-12 18:17 GMT

20 ఏళ్ల తర్వాత రాజాంలో ఎన్నికల సందడి.. తొలి పాలకవర్గంపై ఉత్కంఠ!

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS