• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అబ్బాయిలకు కొత్త సమస్య......

అబ్బాయిలకు కొత్త సమస్య... ఏఐ బాయ్ ఫ్రెండ్స్ ని ఇష్టపడుతున్నారంట!

| ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎంత వైరల్ ఇష్యూ అనేది తెలిసిన విషయమే.

By - Tupaki Desk
Update: 2024-02-13 23:30 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎంత వైరల్ ఇష్యూ అనేది తెలిసిన విషయమే. ఇప్పటికే ఈ కృత్రిమమేథ వల్ల పలు రకాల ప్రయోజనాలతోపాటు ఎన్నో రకాల ఇబ్బందులూ తలెత్తుతున్నాయనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంది. ఇందులో భాగంగా... ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కి ఇది కూడా ఒక కారణం అనే కామెంట్లూ తెరపైకి వస్తున్నాయి.

మరొపక్క ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఉద్యోగులకు డిమాండ్‌ పెరిగిందని చెబుతున్నారు. పలు రకాల ఉద్యోగాలు తీసేస్తున్నప్పటికీ.. ఇంకొన్ని రంగాల్లో ఏఐ ఆధారిక నియామకాలు పుంజుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇలా ప్లస్సు, మైనస్ ల మేళవింపుగా సాగుతున్న ఈ ఏఐతో ఇప్పుడు సరికొత్త సమస్య వచ్చిపండిందని తెలుస్తుంది. జాబ్స్ పోవడమే కాదు.. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ పోస్ట్ కి కూడా ఎసరు వస్తుందంట ఈ ఏఐ తో!

అవును... ఏఐ వల్ల ఇప్పటివరకూ ఉద్యోగాలకే ముప్పు అని అంటున్న నేపత్యంలో... మున్ముందు అబ్బాయిలకు సరికొత్త సమస్యలు రాబోతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అబ్బాయిలకు బదులుగా ఏఐ బాయ్ ఫ్రెండ్ ని ఇష్టపడుతున్నారంట చైనా అమ్మాయిలు. ప్రధానంగా అక్కడ గ్లో అనే చాట్ బోట్ యాప్ లో ఇది ఎక్కువగా నడుస్తుందని అంటున్నారు.

ఇందులో భాగంగా చైనాలో అమ్మాయులు ప్రస్తుతం ఏఐ బాయ్ ఫ్రెండ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. నిజమైన పురుషులకంటే ఏఐ ప్రియుడే తమను బాగా అర్ధం చేసుకుంటున్నాడని, చెప్పినట్లు వింటున్నాడని చెప్పుకొస్తున్నారంట చైనా అమ్మాయిలు! ఈ లెక్కన చూసుకుంటే... ఈ ఏఐతో చెప్పుకోలేని సమస్యలు కూడా ముందు ముందు మరింతగా రాబోతున్నాయన్నమాట.

ఏపీ కి హైదరాబాద్ రాజధానిగా కొనసాగించాలనే వైవి సుబ్బారెడ్డి కామెంట్స్ ని మీరు సమర్థిస్తున్నారా?@yvsubbareddymp @YSRCParty @INCTelangana @BRSparty #Hyderabad #YSRCP #AndhraPradesh #Telangana #Tupaki

— Tupaki (@tupaki_official) February 13, 2024
Tags:    
  • Boys 
  • Aitechnology 
  • Chinagirls 
  • Boyfriends 
  • Aiboyfriends 
  • Layoffs 
  • Itcompanies 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS