• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమ్మకానికి హైదరాబాద్...

అమ్మకానికి హైదరాబాద్ మెట్రో !?

| మహిళలకు ఉచిత బస్ పథకం ఎఫెక్ట్ హైదారాబాద్ మెట్రో రైల్ కు తగిలింది.

By - Tupaki Desk
Update: 2024-05-11 07:55 GMT

మహిళలకు ఉచిత బస్ పథకం ఎఫెక్ట్ హైదారాబాద్ మెట్రో రైల్ కు తగిలింది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో మెట్రోను అమ్మకానికి పెట్టాలని ఎల్ & టి సంస్థ నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.

మే 1 నాటికి 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి కొత్త చరిత్ర లిఖించిన హైదరాబాద్ మెట్రో రైల్ అంతలోనే అమ్మకానికి సిద్దంకావడం ప్రయాణికులకు మింగుడుపడడం లేదు. దేశంలోనే మూడో అతి పొడవైన మెట్రో వ్యవస్థగా ఇది గుర్తింపు పొందింది.

మియాపూర్‌-అమీర్‌పేట మార్గంలో 11 కిలోమీటర్ల మెట్రో రైలు సేవలను 2017లో తీసుకురాగా, అప్పటి నుంచి దశల వారీగా సర్వీసులను పెంచుతున్నారు. ఎల్బీనగర్‌-మియాపూర్‌, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌, నాగోల్‌-రాయదుర్గ్‌ మార్గాల్లో దాదాపు 68 కిలోమీటర్ల పొడవైన లైన్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం నగరంలో నిత్యం 4-5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో అమ్మకం వార్త కొత్త చర్చకు దారితీస్తున్నది.

Tags:    
  • LandT 
  • Hyderabad 
  • Metro 
  • Selling 
  • Telangana 
  • Government 
  • Freebusscheme 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS