• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నిర్మాత కేదార్ కు...

నిర్మాత కేదార్ కు అప్పిచ్చిన నిర్మాతలు, పొలిటీషియన్ల సంగతేంటి?

| టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ వీడడం లేదు. దుబాయ్‌లో ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది.

By - Tupaki Desk
Update: 2025-02-28 11:07 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ వీడడం లేదు. దుబాయ్‌లో ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, అధికారికంగా పోస్టుమార్టం రిపోర్ట్ వెలువడే వరకు ఆయన మరణం వెనుక అసలు కారణాలు తెలియవు. ఈ సంఘటన చిత్రపరిశ్రమలో కలకలం రేపుతోంది.

- రూ.100 కోట్ల డబ్బు.. మాజీ ఎమ్మెల్యేలు, నిర్మాతల్లో ఆందోళన

కేదార్ వద్ద కొందరు మాజీ ఎమ్మెల్యేలు, నిర్మాతలు భారీ మొత్తంలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. కేదార్ కు సుమారు 100 కోట్లకు పైగానే అప్పులు ఉన్నట్టు సినీ ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. అతడు చేసే వ్యాపారాల్లో మాజీ ఎమ్మెల్యేలు, పలువురు నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఇందులో పొలిటికల్ లీడర్స్, నిర్మాతలు కూడా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే నిర్మాత కేదార్ అకస్మాత్తుగా మరణించడంతో ఈ మొత్తాన్ని తిరిగి పొందడం ఎలా అన్న విషయంలో వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం

కేదార్ మృతి విషయం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింతగా రాజకీయ వేడి రాజేశాయి. పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు తమ డబ్బు తిరిగి వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో పడిపోయారు.

- పోలీసుల దర్యాప్తు కీలకం

కేదార్ మృతి వెనుక ఎలాంటి ఆర్థిక, రాజకీయ కోణాలున్నాయా? దుబాయ్ అధికారులతో పాటు భారత ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కేసు మరింత లోతుగా వెళ్లే అవకాశముండటంతో సినీ, రాజకీయ రంగాల్లో చర్చలు ముమ్మరం అయ్యాయి. కేదార్ మృతితో బయటకు వచ్చే మరిన్ని విషయాలు ఏంటి? మాజీ ఎమ్మెల్యేలు, నిర్మాతల 100 కోట్ల డబ్బు వాస్తవమేనా? తిరిగి వస్తాయా? అన్నదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.


Full View


Tags:    
  • KedarSelagamsetty 
  • TollywoodProducer 
  • KedarDeathMystery 
  • TelanganaPolitics 
  • PoliticalTensions 
  • ProducerDeath 
  • FinancialTrouble 
  • CMRevanthReddy 
  • DubaiIncident 
  • 100CroreInvestments 
  • FilmIndustry 
  • InvestorsWorried 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS