• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాక రేపుతున్న ‘కాకాణి’...

కాక రేపుతున్న ‘కాకాణి’ స్టిక్కర్ !

| బెంగుళూరు రేవ్ పార్టీ నెల్లూరులో పొలిటికల్ హీట్ రేపుతుంది. అక్కడ జరిగిన బర్త్ డే పార్టీ ఇక్కడ రాజకీయ సవాళ్లకు తెరలేపింది.

By - Tupaki Desk
Update: 2024-05-22 09:44 GMT

బెంగుళూరు రేవ్ పార్టీ నెల్లూరులో పొలిటికల్ హీట్ రేపుతుంది. అక్కడ జరిగిన బర్త్ డే పార్టీ ఇక్కడ రాజకీయ సవాళ్లకు తెరలేపింది. బెంగుళూరు రేవ్ పార్టీపై పోలీసులు జరిపిన దాడులలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు మీద ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కలిగిన కారు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆ కారుకు తనకు సంబంధం లేదని కాకాణి ఇప్పటికే వివరణ ఇచ్చాడు.

అయితే అసలు రేవ్ పార్టీ జరిగిందే కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో అని మాజీ మంత్రి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించాడు. దీనికి మంత్రి కాకాణి ఘాటుగా స్పందించాడు. ‘‘ఇద్దరం బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం.. ఎవరిది రేవ్‌ పార్టీ కల్చరో తేలుతుంది. 24 గంటలలో నా సవాల్ కు సమాధానం ఇవ్వాలి. కలర్ జిరాక్స్ తీయించుకొని కారుకు అంటించుకుంటే వాళ్లు నా వాళ్లు అవుతారా ? రేవ్ పార్టీలో నేనూ, నావాళ్లూ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. దీనిని నిరూపించగలరా’’ అని ప్రశ్నించారు. ఆ రేవ్ పార్టీలో ఉన్న వాళ్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి విచారణకైనా సిద్దం అని ప్రకటించారు. సప్తవ్యసనాలు సోమిరెడ్డికే ఉన్నాయి. ఈ ఎన్నికలలో అతనితో పోటీ పడడం నా దురదృష్టం అని కాకాణి అన్నాడు.

కాకాణి కారు రేవ్ పార్టీ దగ్గర ఎందుకు ఉంది ? ఆయనది కాకుంటే ఆ కారు మీద కాకాణి పేరుతో ఉన్న స్టిక్కర్ ఎందుకు ఉంది ? అని సోమిరెడ్డి ప్రశ్నిస్తున్నాడు. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డి కాకాణి స్నేహితుడు అని, జూన్ 4 తర్వాత దానికి సంబంధించిన ఆధారాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి విచారణ కోరుతానని సోమిరెడ్డి చెబుతున్నారు. ఈ రేవ్ ఏ ఏ సంచలనాకు దారితీస్తుందో వేచిచూడాలి.

Tags:    
  • Kakanigovardhanreddy 
  • Ysrcp 
  • Bangalore 
  • Revparty 
  • Somireddychandramohanreddy 
  • Tdp 
  • APelections 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS