• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ ఇన్ ఫ్లుయెన్సర్ కి...

ఈ ఇన్ ఫ్లుయెన్సర్ కి ఇదేమి పైత్యం... గట్టిగా తగులుకున్న నెటిజన్లు!

| ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లలో రీల్స్ కోసం, వైరల్ అవ్వడం కోసం కొంతమంది చేస్తున్న వెర్రి చేష్టలు, పిచ్చి పనులు తీవ్ర విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-10-28 15:30 GMT

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లలో రీల్స్ కోసం, వైరల్ అవ్వడం కోసం కొంతమంది చేస్తున్న వెర్రి చేష్టలు, పిచ్చి పనులు తీవ్ర విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చేష్టలతో ఇప్పుడు విదేశీయులు సైతం విమర్శించే పనికి పూనుకున్నాడో ప్రభుద్దుడు! ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారగా.. అతడిని వాయించి వదులుతున్నారు నెటిజన్లు!

అవును... ఢిల్లీలోని అంతర్జాతీయ పర్యాటకులను వేధించడం మొదలుపెట్టాడు సచిన్ రాజ్ అనే ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్! ఓ విదేశీ మహిళ ముందు డ్యాన్సులు చేస్తూ, ఆమెకు ఇబ్బంది, చూసేవారికి అసహ్యం కలిగించేలా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇతడిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఈ వీడియోలో సదరు విదేశీ మహిళ కాళ్ల దగ్గర్లో కూర్చిని అతడు చేసిన పనులు లైంగిక ప్రయోజనాల కోసం వారిని అడుగుతున్నట్లుగా ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఫలితంగా... భారతదేశంలో తమ సమయాన్ని ఆస్వాదించడానికి వచ్చిన విదేశీయులకు అసౌకర్య వాతావరణాన్ని సృష్టించిన ఇతడిపై ఫైరవుతున్నారు నెటిజన్లు!

ఈ నేపథ్యంలో ఈ వీడియో ను సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేసినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకున్నట్లు లేదని అంటున్నారు. భారత్ కు వచ్చిన విదేశీయుల పట్ల ఎంతో హుందాగా, గౌరవంగా నడుచుకుంటూ దేశ ప్రతిష్టను పెంచేదిగా ఉండాల్సిన చోట.. ఇలా చిల్లరగా వ్యవహరించడం ఏమాత్రం సమర్ధనీయం కాదని నొక్కి చెబుతున్నారు.

మరి ఇతడి వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తారా.. లేక, అధికారిక ఫిర్యాదు అందేవరకూ లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి! ఏది ఏమైనా... ఇలాంటి వాటిని ఏమాత్రం ఎంకరేజ్ చేయకూడదు, ఇలాంటి వారిని విడిచిపెట్టకూడదు అని అంటున్నారు నెటిజన్లు! ప్రస్తుతం ఆ వీడియోను ఇన్ స్టా అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలుస్తోంది!

Tags:    
  • Instagram 
  • Instagramreels 
  • Influencer 
  • Netizens 
  • Foreigners 
  • Embrassed 
  • Indianreels 
  • Socialmedia 
  • Followers 
  • Allegations 
  • Sachinraj 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS