• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యూఎస్ లో పబ్లిక్ గా హస్త...

యూఎస్ లో పబ్లిక్ గా హస్త ప్రయోగం... ఇండియన్ డాక్టర్ అరెస్ట్!

| హవాయి ఎయిర్‌ లైన్స్ విమానంలో 14 ఏళ్ల బాలిక ముందు అనుచితంగా ప్రవర్తించాడని తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2023-08-12 11:12 GMT

ఈ మధ్యకాలలో విమానాల్లో రకరకాల పనికిమాలిన పనులు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. విమానంలో సీట్లో దుస్తులు విప్పేసేవాళ్లు ఒకరైతే.. అక్కడే కాలకృత్యాలకు వెళ్లినవారు ఇంకొకరు. ఈ సమయంలో తాజాగా విమానంలో హస్తప్రయోగం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.


అవును... హవాయి నుండి బోస్టన్‌ కు వెళ్లే విమానంలో ఒక వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందులో భాగంగా పబ్లిక్ గా హస్త ప్రయోగానికి తెగించాడు. దీంతో ఈ భారతీయ అమెరికన్ వైద్యుడిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌.బి.ఐ.) అరెస్టు చేసింది.

వివరాళ్లోకి వెళ్తే... మసాచుసెట్స్‌ లోని కేంబ్రిడ్జ్‌ లో నివసిస్తున్న 33 ఏళ్ల ఇంటర్నల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ .. హవాయి ఎయిర్‌ లైన్స్ విమానంలో 14 ఏళ్ల బాలిక ముందు అనుచితంగా ప్రవర్తించాడని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆ బాలిక ముందే ఫ్యాంట్ జిప్ తీసి హస్తప్రయోగానికి ఉపక్రమించాడట.

మే 27, 2022న విమానం హోనోలులు నుండి బోస్టన్‌ కు ప్రయాణిస్తున్నప్పుడు ఆందోళన కలిగించే ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్‌ లో దాదాపు ఐదు గంటల పాటు మొహంతి దుప్పటికప్పుకునే ఉన్నాడట. అనంతరం తన జననేంద్రియాలను బయటపెట్టాడని ఆ బాలిక ఆరోపించింది. వెంటనే సీటు మారిపోయింది. ఫ్లైట్ దిగగానే ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.

కోర్టులో హాజరుపరచిన తర్వాత వైద్యుడు ప్రస్తుతం విడుదలయ్యాడు. నేరం రుజువైతే అతనికి 90 రోజుల వరకు జైలు శిక్ష మరియు 5,000 డాలర్ల వరకు జరిమానా విధించబడుతుందని తెలుస్తోంది.

తాజాగా ఈ విషయాన్ని ఎఫ్.బి.ఐ. బోస్టన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆగస్టు 11న సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్ లో పోస్ట్ చేసింది. ఈ సంఘటన మే 27, 2022న హోనోలులు నుండి బోస్టన్‌ కు వెళ్లే విమానంలో జరిగిందని తెలిపింది.

Tags:    
  • Usa 
  • America 
  • Flight 
  • Indian 
  • Doctor 
  • Masturbation 
  • Hawaii 
  • Boston 
  • Cambridge 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS