• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శిరోముండనం చేసి,...

శిరోముండనం చేసి, కనుబొమ్మలు తీసి... భార్యపై కర్కశత్వం!

| ఈ నేపథ్యంలో... ఈ నెల 18న రాత్రి ఆమెను కొట్టడంతో పాటు ఇంట్లో ఉన్న ట్రిమ్మర్ తో గుండు గీసి, కనుబొమ్మలు తీసేశాడని తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-03-23 07:30 GMT

కొంతమంది భర్తలు కట్టుకున్న భార్యలపై చూపించే కర్కశత్వం ఒక్కోసారి భయబ్రాంతులకు గురిచేస్తుంటుంది! వివాహ వ్యవస్థకు ఎంతో విలువిచ్చే దేశంలో.. సహధర్మంచారిని అనే సంస్కారం లేకుండా, ఇల్లాలు అనే ఇంగితం లేకుండా, కొంతమంది భర్తలు పురుషాహంకారంతోనో, భార్యపై అనుమానంతోనో భౌతిక దాడులకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా విశాఖ నగరంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది.

అవును... ఇటీవల కాలంలో అదనపు కట్నం కోసమో, అనుమానం అనే పురుగు తొలచడంతోనో తెలియదు కానీ... భార్యపై దాడులు చేస్తున్న భర్తల సంఖ్య పెరిగిపోతుంది. ఇష్టమైతే కలిసి ఉండండి.. లేకపోతే విడిపోండనే సలహాలు ఇచ్చే వారు, అందుకు సహకరించేవారూ పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో కూడా... భర్యలపై భౌతిక దాడులకు పాల్పడటం, భర్తలపై హత్యాయత్నాలు చేయించడం పెరిగిపోతున్నాయి! ఈ క్రమంలో తాజాగా భార్యకు శిరోముండనం చేశాడు భర్త.

వివరాళ్లోకి వెళ్తే... అనకాపల్లి జిల్లా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తికి తాటిచెట్లపాలెం శ్రీనివాస నగర్ కు చెందిన మహిళతో 2013లో వివాహమైంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా కానిస్టేబుల్ అయిన ఆ భర్త.. ఆమెను అదనపు కట్నం కోసమని, అనుమానంతో అని రకరాలుగా వేదిస్తూ చిత్రహింసలకు గురిచేసేవాడట. పైగా అవి కాస్తా ఇటీవల కాలంలో మరింత పెరిగాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... ఈ నెల 18న రాత్రి ఆమెను కొట్టడంతో పాటు ఇంట్లో ఉన్న ట్రిమ్మర్ తో గుండు గీసి, కనుబొమ్మలు తీసేశాడని తెలుస్తుంది. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో... జరిగిన అన్యాయంపై వారు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కానిస్టేబుల్ పై హత్యాయత్నం, అదనపు కట్నం వేధింపుల కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేశారని తెలుస్తుంది!

Tags:    
  • Anakapalli 
  • Police 
  • Wife 
  • Husband 
  • Money 
  • Policestation 
  • Beating 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS