• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గులాబీ తోటలో బిగ్...

గులాబీ తోటలో బిగ్ గాసిప్... హరీష్ జంప్ నా ?

| మరో వైపు చూస్తే బీఆర్ఎస్ ఆశించినంతగా తెలంగాణాలో ఎదగడం లేదని కేటీఆర్ ప్రభావం కూడా పెద్దగా వర్కౌట్ అవదని అంటున్నారు.

By - Tupaki Desk
Update: 2025-05-13 04:02 GMT

బీఆర్ఎస్ లో కీలక నేత మాజీ మంత్రి అయిన హరీష్ రావు ఆ పార్టీలో ఇబ్బందులు పడుతున్నారా అన్న చర్చ సాగుతోంది హరీష్ రావు అంటే ఎవరో బయట వారు కానే కాదు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి స్వయాన మేనల్లుడు. అసలు పార్టీ పెట్టీపుడు మామ వెంట ఉన్నది ఆయనే. అంతే కాదు అనేక ఏళ్ళ పాటు మేనమామ వెంట నిలబడి ఉద్యమాలలో ముందుండి ఎన్నో సాధక బాధకాలను అనుభవించింది కూడా ఆయనే.

ఇక కేసేఅర్ మాట తీరు ఆయన మాదిరిగా మాస్ ని ఆకట్టుకునే విధంగా స్పీచ్ ఇవ్వడం అన్నది హరీష్ రావుకే బాగా అలవడ్డాయని చెబుతారు. అయితే హరీష్ రావు గతంలో ఒక విధంగా పార్టీలో వెలిగారు. కానీ బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం కొంత ఆయన రాజకీయ దూకుడు తగ్గింది అని అంటారు ఆ రెండవ టెర్మ్ లోనే కేటీఆర్ ని సీఎం కుర్చీ దాకా నడిపించాలనుకున్నా కుదరలేదు అని అంటారు.

ఇక ఏదో నాటికి బీఆర్ఎస్ అధ్యక్ష పీఠమే కాదు పార్టీ గెలిస్తే సీఎం పీఠం కూడా కేటీఆర్ దే అని అంతా అనుకుంటున్న వేళ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారుగా పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు సంగతేంటి అన్న చర్చ వస్తోంది. ఇక చూస్తే కనుక పార్టీలో నానాటికీ కేటీఆర్ ప్రాభవం పలుకుబడి గులాబీ పార్టీలో పెరిగిపోతోంది అని అంటున్నారు.

అదే సమయంలో హరీష్ రావు తగ్గిపోతున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇటీవల బీఆర్ ఎస్ రజోత్సవ వేడుకల్లో సైతం హరీష్ రావుకు అనుకున్న ప్రాధాన్యత దక్కలేదు అని అంటున్నారు. సభా ప్రాంగణంలో ఆయన ఫోటోని ఎక్కడా పెట్టలేదని అనుచరులు మనస్థాపానికి గురి అయ్యారని అంటున్నారు.

మరో వైపు చూస్తే బీఆర్ఎస్ ఆశించినంతగా తెలంగాణాలో ఎదగడం లేదని కేటీఆర్ ప్రభావం కూడా పెద్దగా వర్కౌట్ అవదని అంటున్నారు. దాంతో హరీష్ రావు బీఆర్ ఎస్ నుంచి బయటకు వస్తారని పుకార్లుగా ప్రచారం సాగుతోంది. మరి ఆయన ఏ వైపు వెళ్తారు అంటే మొదట బీజేపీ అనుకున్నారు. కానీ ఇపుడు మాత్రం టీడీపీ అని అంటున్నారుట.

వినడానికి వింతగా ఉన్నా ఈ పుకారు మాత్రం జోరుగా సాగుతోందిట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ టీడీపీ కలసి పోటీ చేస్తాయని అంటున్నారు. కచ్చితంగా ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. దాంతో టీడీపీలో చేరి తెలంగాణా అధ్యక్ష పగ్గాలు అందుకుంటే సీఎం గా కావచ్చు అన్నది హరీష్ రావు ఆలోచన అని అంటున్నారు.

అందుకే ఆయన ఇటీవల కాలంలో తరచూ చంద్రబాబుని పొగుడుతున్నారు అని అంటున్నారు. ఇక టీడీపీలో చూస్తే తెలంగాణా టీడీపీ చీఫ్ పదవి ఖాళీగా ఉంది చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ బిగ్ షాట్ ఉద్యమ నేత హరీష్ రావు వస్తే కనుక పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు. మరి ఈ పుకారులో నిజమెంత ఉందో తెలియదు కానీ హరీష్ రావు నిజంగానే జంప్ చేస్తారా అంటే ప్రస్తుతానికి ఇవి గాసిప్స్ గానే చూడాలని అంటున్నారు.

Tags:    
  • HarishRao 
  • BRS 
  • KCR 
  • KTR 
  • TelanganaPolitics 
  • TDP 
  • BJP 
  • 2028Elections 
  • PoliticalRumors 
  • TelanganaNews 
  • Congress 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS