• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తాగి వచ్చిన వరుడు.. వధువు...

తాగి వచ్చిన వరుడు.. వధువు తల్లి మాటే శాసనం అయిన వేళ..!

| వరుడు తాగి వచ్చి గొడవ చేయడంతో బెంగళూరులోని ఓ పెళ్లి వేడుక నాటకీయ మలుపు తిరిగింది. తాగి వచ్చిన వరుడు పూర్తిగా సృహతప్పి, విజ్ఞత మరిచి ప్రవర్తించడం.. తాళిని కూడా విసరడం వంటివి చేశాడు!

By - Tupaki Desk
Update: 2025-01-14 09:30 GMT

పెళ్లి అంటే నూరేళ్ల పంట అని అంటారు. ఈ బంధం అద్భుతమైన పంటగా మారకపోయినా పర్లేదు కానీ.. మంట మాత్రం పెట్టకూడదని, మంటగా మారి జీవితాలను తగులబెట్టకూడదని అంటారు. ఈ సమయంలో... తాజాగా జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో స్వయంగా పెళ్లి కొడుకే తాగి వచ్చి, రచ్చ చేయడంతో వధువు తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం వైరల్ గా మారింది.

అవును... వరుడు తాగి వచ్చి గొడవ చేయడంతో బెంగళూరులోని ఓ పెళ్లి వేడుక నాటకీయ మలుపు తిరిగింది. తాగి వచ్చిన వరుడు పూర్తిగా సృహతప్పి, విజ్ఞత మరిచి ప్రవర్తించడం.. తాళిని కూడా విసరడం వంటివి చేశాడు! దీంతో... వధువు కుటుంబం జోక్యం చేసుకుంది.. అతడి ప్రవర్తనపై వారించింది. ఈ సమయంలో వధువు తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా... వధువు తల్లి ఆ పెళ్లి కుమారుడిని, అతని కుటుంబాన్ని వేదిక నుంచి బయటకు వెళ్లమని బలంగా కోరింది. దీంతో... బంధువులు చాలా మంది ఆమెను కాస్త కూల్ చేయడానికి, పెళ్లి కొనసాగించడానికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే.. వధువు తల్లి అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా నిలబడింది.

పెళ్లిలోనే అతడి ప్రవర్తన ఈ స్థాయిలో ఉంటే.. ఇక తన కుమార్తె భవిష్యత్తు ఏమవుతుంది అంటూ తనను ఒప్పించడానికి ప్రయత్నించే వారిని అడిగింది. ఈ సమయంలో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. పెళ్లి క్యాన్సిల్ చేసింది. దీంతో.. ఆమె నిర్ణయంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

ఈ సందర్భంగా వధువు తల్ల్లి తన కుమార్తెను జీవితకాల కష్టాల నుంచి రక్షించుకుందని కొంతమంది స్పందిస్తుంటే... సంవత్సరాల పశ్చాత్తాపం కంటే కొన్ని గంటల ఇబ్బంది ఉత్తమం అని మరికొంతమంది స్పందించారు. ఏది ఏమైనా... వధువు తల్లి తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు నెటిజన్లు.

Tags:    
  • WeddingDrama 
  • BrideMother 
  • DrunkenGroom 
  • WeddingCancelled 
  • IndianWedding 
  • FamilyDrama 
  • MarriageDecision 
  • RespectInMarriage 
  • Bride 
  • IndianCulture 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS