• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొండపై కారు, కారులో జంట,...

కొండపై కారు, కారులో జంట, శృం*గార సమయంలో దారుణం..!

| అవును... బ్రెజిల్ లో సుమారు 1,300 అడుగుల ఎత్తైన కొండ అంచున ఓ జంట కారును ఆపింది.

By - Raja Ch
Update: 2025-09-27 14:30 GMT

శృం*గారం విషయంలో ఎవరి ఫాంటసీలు వారికి ఉంటాయని అంటారు. ఈ విషయంలో వివరణల సంగతి కాసేపు పక్కన పెడితే... ఎత్తైన కొండపై కారులో శృం*గారం చేస్తున్న జంట విషయంలో మాత్రం ఇటీవల ఘోరం చోటు చేసుకుంది. ఈ ఘటన బ్రెజిల్ లో జరిగింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది!

అవును... బ్రెజిల్ లో సుమారు 1,300 అడుగుల ఎత్తైన కొండ అంచున ఓ జంట కారును ఆపింది. ఆ సమయంలో అంత ఎత్తులో, కారులో శృం*గారం చేయాలని భావించినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో కారు ముందుకు కదిలి కింద పడిపోయింది. అది నేలను ఢీకొన్నప్పుడు సుమారు 100 మీటర్ల దూరంలో ఆ జంట నగ్న మృతదేహాలు కనిపించాయి!

ఈ ఘటనలోని మృతులను అడ్రియానా మచాడో రిబీరో (42), మార్కోన్ డా సిల్వా కార్డోసో (26) గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వెండా నోవా డో ఇమిగ్రెంట్‌ లో ఒక పార్టీ నుండి తిరిగి వస్తున్న సమయంలో కొండపై కారు ఆపి, సన్నిహితంగా ఉన్నప్పుడు కారు ముందుకు జరిగి బోల్తా పడిందని అధికారులు వెల్లడించారు!

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ ఘటన స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో జరిగింది. అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక కేర్ టేకర్ ప్రమాదానికి గురైన కారును గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

Tags:    
  • BrazilAccident 
  • CliffFall 
  • TragicIncident 
  • CarAccident 
  • Fatality 
  • Brazil 
  • AdrianaMachadoRibeiro 
  • MarconedaSilvaCardoso 

Similar News

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

Copyright @2026

Powered by Blink CMS