• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  11 నిమిషాలపాటు పైకి ...

11 నిమిషాలపాటు పైకి వెళ్లి వచ్చారు.. స్పెషల్ ఏమిటంటే..?

| జెఫ్ బెజోస్ రోదసిలో ఓ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా... మహిళా సెలబ్రెటీల టీమ్ తో అంతరిక్ష యాత్ర నిర్వహించారు.

By - Tupaki Desk
Update: 2025-04-15 03:31 GMT

ఇటీవల కాలంలో అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం జెఫ్ బెజోస్ సంస్థ బ్లూ ఆరిజిన్ వరుస రోదసి యాత్రలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ 10 అంతరిక్ష యాత్రలు చేపట్టగా.. 11వ యాత్రను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా... మహిళా సెలబ్రెటీల బృందంతో ఈ అంతరిక్ష యాత్రను ప్లాన్ చేసింది.. ఈ యాత్ర మొత్తం 11 నిమిషాల పాటు సాగింది.

A smooth landing in West Texas.

Book your flight on New Shepard: https://t.co/RP3Lixyr4Y pic.twitter.com/xPiu9LMtlH

— Blue Origin (@blueorigin) April 14, 2025

అవును... జెఫ్ బెజోస్ రోదసిలో ఓ వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా... మహిళా సెలబ్రెటీల టీమ్ తో అంతరిక్ష యాత్ర నిర్వహించారు. న్యూ షెపర్డ్ వ్యోమనౌక ద్వారా ఈ యాత్ర సాగగా.. పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ప్రారంభమైంది. ఈ క్రమంలో నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో పర్యాటకులంతా కొన్ని నిమిషాలపాటు బారరహిత స్థితిని ఆస్వాదించారు.

REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7

— Blue Origin (@blueorigin) April 14, 2025

11 నిమిషాల పాటు సాగిన ఈ యాత్రలో ఆరుగురు మహిళలు పాల్గొన్నారు. వారిలో జెఫ్ బెజోస్ కు కాబోయే సతీమణి లారెన్ శాంచెజ్ తో పాటు అమెరికన్ గాయని కెథీ పెర్రీ, చిత్ర నిర్మాత కెరియాన్ ఫ్లీన్, ప్రముఖ జర్నలిస్ట్ గేల్ కింగ్, నాసాలో ఇంజినీర్ గా పనిచేసి అనంతరం సొంత సైన్స్ విద్యను ప్రోత్సహించడానికి సొంత కంపెనీ ప్రారంభించిన ఐషా బోవ్, గ్రహాలపై పరిశోధనలు చేసిన అమండా ఎంగుయెన్ ఉన్నారు.

‘YOUR KISS IS COSMIC 🎶’

US pop star Katy Perry kissed the ground after returning to Earth following a flight aboard Blue Origin’s New Shepard NS-31. The rocket soared past the Kármán line—the internationally recognized boundary of space—before landing safely in Van Horn, West… pic.twitter.com/1PjjDWD2v4

— Philstar.com (@PhilstarNews) April 15, 2025

కాగా... అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతోనే అంతరిక్ష యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి కాగా.. 1963లో సోవియట్ వ్యోమగామి వాలెంటీనా తెరిష్కోవా ఒక్కరే రోదసిలోకి వెళ్లి వచ్చారు. మరోపక్క ఈ యాత్రలో పాల్గొన్న లారెన్ శాంచెజ్ తో బ్లూ ఆరిజన్ సంస్థ యజమాని జెఫ్ బెజోస్ తో మరో రెండు నెలల్లో వివాహం జరగనుంది.

✨ Weightless and limitless. pic.twitter.com/GQgHd0aw7i

— Blue Origin (@blueorigin) April 14, 2025
Tags:    
  • BlueOrigin 
  • WomenInSpace 
  • LaurenSanchez 
  • JeffBezos 
  • SpaceTourism 
  • NewShepard 
  • HistoricSpaceflight 
  • ZeroGravity 
  • AmazonCEO 
  • JeffBezosNews 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS