• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తిరుపతి ఘటన... మృతుల...

తిరుపతి ఘటన... మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం!

| ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

By - Tupaki Desk
Update: 2025-01-09 07:15 GMT

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెనువిషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ సమయంలో క్షతగాత్రులు స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ సమయంలో మృతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

అవును... తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇందులో భాగంగా.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. ఇదే సమయంలో.. స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన అనగాని సత్యప్రసాద్.. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనకూ కారణం ఏమిటనేది విచారణలో వెల్లడవుతుందని.. తొందరపాటు చర్యే కారణమా.. లేక, సమన్వయ లోపమే కారణమా అనేది తేలుతుందని అన్నారు.

Tags:    
  • TirupatiTragedy 
  • VaikunthaDwaraStampede 
  • TirupatiStampede 
  • TirupatiNews 
  • APGovernment 
  • Anaganisatyaprasad 
  • Anitha 
  • Exgratia 
  • Anamramanarayanareddy 

Similar News

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

నారా లోకేష్‌ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..

2026-11-12 18:27 GMT

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

2026-11-12 18:25 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం.. Nvidiaలో ఏం జరగబోతోంది?

2026-11-12 18:19 GMT

కేరళలో మళ్లీ షిగెల్లా కలకలం.. మూడు ప్రాంతాల్లో కేసులు!

2026-11-12 18:17 GMT

20 ఏళ్ల తర్వాత రాజాంలో ఎన్నికల సందడి.. తొలి పాలకవర్గంపై ఉత్కంఠ!

2026-11-12 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS