• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ దేశ వాసుల కష్టాలు...

ఆ దేశ వాసుల కష్టాలు తీర్చేందుకే ఆ పని చేస్తున్నాడా?

| దీంతో మళ్లీ అతడు బాటిళ్ల ద్వారా బియ్యం నింపి సముద్ర మార్గం ద్వారా వారికి పంపించడం మొదలుపెట్టాడు.

By - Tupaki Desk
Update: 2024-05-15 16:30 GMT

దక్షిణ కొరియాలో ఏర్పడిన కరువు పరిస్థితుల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆదుకోవాలని చూశాడు. దానికి వాటర్ బాటిళ్ల ద్వారా బియ్యం నింపి వారికి సముద్రం ద్వారా పంపించాడు. దీంతో వారి ఆకలిని తీర్చిన వాడయ్యాురు. కానీ దీన్ని దక్షిణ కొరియా ఆక్షేపించింది. కోర్టు ఆ దేశం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీంతో మళ్లీ అతడు బాటిళ్ల ద్వారా బియ్యం నింపి సముద్ర మార్గం ద్వారా వారికి పంపించడం మొదలుపెట్టాడు.

దక్షిణ కొరియాకు చెందిన సీయోమోడో ద్వీపంలో సముద్ర తీరంలో నిలబడిన పార్క్ జంగ్ ఓ బాటిల్ లో బియ్యం నింపి సముద్రంలో పడేశాడు. దీంతో అది అలల తాకిడికి ఉత్తర కొరియా చేరుతుంది. అక్కడ వారి ఆకలిని తీర్చేందుకు అతడు ఎంచుకున్న మార్గం ఇది. ఇలా అతడు తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. పార్క్ 26ఏళ్ల క్రితం ఉత్తర కొరియాను వదిలేసి దక్షిణ కొరియాకు వచ్చాడు.

ఉత్తర కొరియాలో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఎటు చూసినా చనిపోయిన వారే కనిపించేవారు. దీంతో చలించిన పార్క్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. వారికి ఆహారం అందించేందుకు బియ్యం నింపిన బాటిళ్లు పంపిస్తున్నాడు. ఇది నిరంతర ప్రక్రియగానే కొనసాగిస్తున్నాడు. రెండు వాటర్ బాటిళ్లలో కిలో బియ్యం పంపిస్తున్నాడు.

మొబైల్ ఫోన్లు, ఎలక్ర్టానిక్ పరికరాలు, కంప్యూటర్లు తదితర వస్తువులను కూడా పంపిస్తుంటాడు. కొన్ని సార్లు ప్రతి బాటిల్ లో ఒక అమెరికా డాలర్ ఉంచుతాడు. అది దొరికిన వారు చైనీస్ లేదా ఉత్తర కొరియా కరెన్సీలోకి మార్చుకుంటారు. కరోనా సమయంలో వాటర్ బాటిల్ లోపల పెయిన్ కిల్లర్ మందులు పంపించాడు. ఇలా పార్క్ తన మానవతను చాటుతున్నాడు.

పార్క్ ఇలా కొన్నేళ్లుగా చేస్తున్నాడు. తనకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ఆ దేశ ప్రజల కోసం తాను ఇలా చేస్తున్నానని చెబుతున్నాడు. వారి సంతోషమే కావాలని అంటున్నాడు. పార్క్ చేస్తున్న సేవలకు గుర్తింపు మాత్రం దక్కడం లేదు.

Tags:    
  • SouthKorea 
  • Sea 
  • RiceFillingBottles 
  • NorthKorea 
  • ParkJung 
  • SeaWater 
  • Mobiles 
  • ElectronicDevices 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS