• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బ్లాక్ బాక్స్ దొరకలేదు...

బ్లాక్ బాక్స్ దొరకలేదు కానీ... ఏమిటీ ఎఫ్ఏడీఈసీ?

| ఈ నేపథ్యంలో బ్లాక్ బాక్స్ గురించి ఎయిరిండియా కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా.. బ్లాక్ బాక్స్ దొరకలేదని తెలిపింది.

By - Tupaki Desk
Update: 2025-06-13 08:29 GMT

అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది పాసింజర్లు 12 మంది సిబ్బంది కలిపి మొత్తం 242 మంది ఉండగా వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మొత్తంగా 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ సమయంలో... ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందనేది కచ్చితంగా తెలియదని.. కాక్ పీట్ వాయిస్ రికార్డర్, బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేస్తే కచ్చితంగా కారణం తెలిసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్ బాక్స్ గురించి ఎయిరిండియా కీలక అప్ డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా.. బ్లాక్ బాక్స్ దొరకలేదని తెలిపింది.

ఈ సందర్భంగా... విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదని.. అయితే, ఇప్పటికే బ్లాక్ బాక్స్ దొరికినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా ఊహాగానాలు మాత్రమే అని ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు... అహ్మదాబాద్ ఎయిరిండియా విమానా ప్రమాదానికి గల ప్రాథమిక కారణాన్ని నిపుణులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఈ విమాన ప్రమాదానికి "ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్" (ఎఫ్ఏడీఈసీ) కారణం అని ప్రాథమికంగా తేలిందని చెబుతున్నారు!

ఈ ఫెయిల్యూర్ తో ఫ్యుయల్ ఫిల్టర్ జామ్ అయ్యి, ఇంజిన్ కు ఇందనం అందకపోవడంతో ఎగరలేక కూలిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో... బ్లాక్ బాక్స్ అనాలసిస్ తో పాటు మరిన్ని అంశాల పరిశీనతో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    
  • AirIndiaCrash 
  • AhmedabadAccident 
  • BlackBoxMissing 
  • FADECFailure 
  • FlightSafety 
  • AviationDisaster 
  • AirIndiaNews 
  • FlightCrashUpdate 
  • AviationInvestigation 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS