• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  3 గంటలు లేట్ అయితే ఫ్లైట్...

3 గంటలు లేట్ అయితే ఫ్లైట్ రద్దు చేయండి

| విమాన సర్వీసుల ఆలస్యంపై తగిన నిర్ణయం తీసుకోవటానికి వీలుగా తాజాగా చేసిన సూచన ఆసక్తికరంగా మారింది.

By - Tupaki Desk
Update: 2025-01-02 04:44 GMT

కొత్త సంవత్సరం వేళ.. సరికొత్త సూచన చేసింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. విమాన సర్వీసుల ఆలస్యంపై తగిన నిర్ణయం తీసుకోవటానికి వీలుగా తాజాగా చేసిన సూచన ఆసక్తికరంగా మారింది. ఆధ్వాన వాతావరణ పరస్థితుల్లో.. ముఖ్యంగా మంచు ఎక్కువగా ఉన్న సమయాల్లో విమానయాన సంస్థలు అప్రమత్తంగా ఉండాలని.. తమ కార్యకలాపాల నియంత్రణ కేంద్రాల్ని మరింత బలోపేతం చేయాల్సిందిగా పేర్కొంది.

మూడు గంటలకు మించి ఆలస్యమైతే విమాన సర్వీసుల్ని రద్దు చేయాల్సిందిగా సూచన చేసింది. గడిచిన రెండు నెలలుగా విమానయాన సంస్థలు.. విమానాశ్రయ ఆపరేటర్లతో మంత్రిత్వశాఖ వరుస చర్చల అనంతరం తాజా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీని ప్రకారం మూడు గంటలకు మించి ఆలస్యమైతే .. విమాన సర్వీసు రద్దు.. ఆలస్యమైన విమానం లోపల ప్రయాణికుల్ని 90 నిమిషాల కంటే ఎక్కువగా కూర్చోపెట్టరాదని పేర్కొంది.

ఈ కారణంగా వారికి ఎదురయ్యే అసౌకర్యాన్ని తగ్గించొచ్చని పేర్కొంది. అంతేకాదు.. అలాంటి సందర్భాల్లో రీబోర్డింగ్ ప్రక్రియ సులువుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. మంచు బారిన ఎయిర్ పోర్టుల్లో సమర్థంగా సేవల్ని అందించేందుకు వీలుగా క్యాట్ 2 .. క్యాట్ 3 సిబ్బందిని సరిపడేలా నియమించుకోవాలని కోరింది.

అంతేకాదు. విమాన ప్రయాణికులతో విమానయాన సంస్థలు సర్వీసు ఆలస్యం గురించి.. రద్దు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

Tags:    
  • FlightDelays 
  • CivilAviation 
  • FlightCancellation 
  • AviationRules 
  • PassengerCare 
  • AirportServices 
  • FlightDelayPolicy 
  • AviationSafety 
  • TravelGuidelines 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS