• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంతూర్ బ్యూటీ నిజంగానే...

సంతూర్ బ్యూటీ నిజంగానే మమ్మీ అయ్యింది..!

| బాబు పుట్టడమే ఆలస్యం అతనికి పేరు కూడా పెట్టారు. వేదవిద్ అనే పేరు పెట్టినట్టు ఆదిత్య ధర్ చెప్పారు.

By - Tupaki Desk
Update: 2024-05-20 10:46 GMT

భాషతో సంబంధం లేకుండా కొన్ని ప్రకటనలు బాగా పాపులర్ అవుతుంటాయి. అందులో ప్రత్యేకంగా సంతూర్ యాడ్ భలే క్రేజ్ తెచ్చుకుంది. అలా ఒక అమ్మాయి చార్మింగ్ లుక్ తో కనిపించడం ఆమెను చూసి అందరు అలానే చూస్తూ ఉండిపోవడం తీరా కట్ చేస్తే ఒక పాప వచ్చి అమ్మా అనడం అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కవ్వడం ఇదే మనం అంతా చూసే సంతూర్ మమ్మీ యాడ్. ఈ యాడ్ లో ఒకప్పుడు కనిపించిన బ్యూటీ యామి గౌతం. సంతూర్, పాండ్స్ వాణిజ్య ప్రకటనలతో మోడల్ గా సూపర్ పాపులర్ అయిన అమ్మడు ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.

 

కన్నడ సినిమా ఉల్లాస ఉత్సాహ సినిమాతో తెరంగేట్రం చేసిన యామి గౌతం తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బోయ్ కళ్యాణ్ సినిమాల్లో నటించింది. సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించిన యామి గౌతం బుల్లితెర మీద తన సత్తా చాటింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ సినిమాలు చేస్తూ వచ్చిన యామి గౌతం స్టార్ రేంజ్ కి వెళ్లకపోయినా ఒక ఐడెంటిటీ అయితే తెచ్చుకుంది. 2010 నుంచి సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీలో కూడా నటిస్తూ వచ్చిన యామి గౌతం తనకు ఇచ్చిన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకుంది. అయితే నటిగా మంచి మార్కులే సంపాదించినా స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో మాత్రం ఆమె ఫెయిల్ అయ్యింది.

కెరీర్ లో అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయని తెలిసి 2021 లో ఆదిత్య ధర్ ని పెళ్లాడింది యామి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సినిమాలు చేస్తున్న యామి గౌతం ఈమధ్యనే తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసింది. ఇక లేటెస్ట్ గా యామి, ఆదిత్య ధర్ లకు పండంటి బాబు పుట్టినట్టు తెలుస్తుంది. యామి హస్బెండ్ ఆదిత్య ధర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

బాబు పుట్టడమే ఆలస్యం అతనికి పేరు కూడా పెట్టారు. వేదవిద్ అనే పేరు పెట్టినట్టు ఆదిత్య ధర్ చెప్పారు. యామి గౌతం రీసెంట్ గా ఆర్టికల్ 370 సినిమాలో నటించింది. సంతూర్ మమ్మీ నిజంగానే మమ్మీ అయినందుకు యామి గౌతం ని అభిమానించే ఆడియన్స్ ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags:    
  • Yamigautham 
  • Adityadhar 
  • Babyboy 
  • Santoorad 
  • Tollywood 
  • Bollywood 
  • Nuvvila 
  • Yuddha 
  • CourierBoyKalyan 
  • Telugu 
  • Hindi 
  • Movies 
  • Vedavid 

Similar News

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

Copyright @2026

Powered by Blink CMS