• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రష్మిక 'బర్త్ డే' విజయ్...

రష్మిక 'బర్త్ డే' విజయ్ కి కలిసి వస్తుందా ?

| అయితే యాదృశ్చికంగా ఇప్పుడు రష్మిక బర్త్ డే అయిన ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ని దిల్ రాజు టీమ్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-02-04 04:37 GMT

రష్మిక బర్త్ డే విజయ్ దేవరకొండకి ఎలా కలిసి వస్తుందనే డౌట్ అందరికి వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం ఇదే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. దీనికి కారణం గత కొంత కాలం నుంచి రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం విస్తృతంగా జరగడమే. ఇద్దరు కలిసి రెండు సినిమాలలో నటించారు. అయితే అంతకు మించి విజయ్ కి రష్మిక ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ గా మారిపోయింది. కుటుంబంలో ఒకరిగా ఉంటుంది.

విజయ్ తనకి మంచి ఫ్రెండ్ అని రష్మిక చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. విజయ్ కూడా వారి రిలేషన్ పై స్పష్టత ఇచ్చారు. అయిన ప్రచారం కొనసాగుతూనే ఉంది. అయితే యాదృశ్చికంగా ఇప్పుడు రష్మిక బర్త్ డే అయిన ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ని దిల్ రాజు టీమ్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది.

నిజానికి ఏప్రిల్ 5న ఎన్ఠీఆర్ దేవర మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉంది. కొరటాల శివ ఎప్పుడో ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ దేవర మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యే అవకాశం ఉందని, ఈ కారణంగా రిలీజ్ వాయిదా పడుతుందనే టాక్ నడుస్తోంది. దేవర వాయిదా పడితే ఆ డేట్ కి ఫ్యామిలీ స్టార్ మూవీని రిలీజ్ చేస్తానని దిల్ రాజు ప్రెస్ మీట్ లో చెప్పారు.

అన్నట్లుగానే అఫీషియల్ పోస్టర్ తో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసేసారు. దీంతో దేవర మూవీ వాయిదా పడబోతోందనే టాక్ జనాల్లోకి వెళ్ళింది. దిల్ రాజు ఏం చేసిన పక్కా సమాచారంతోనే చేస్తారనే సంగతి తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేసిన తర్వాత అదే రోజు రష్మిక బర్త్ డే కూడా ఉందనే విషయాన్ని నెటిజన్లు గ్రహించారు. దీంతో బర్త్ డే కానుకగా ఫ్యామిలీ స్టార్ మూవీ వస్తోందని మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.

యాదృశ్చికంగా జరిగిన కూడా రష్మిక బర్త్ డే రోజు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అవుతూ ఉండటంతో సినిమాకి అదనంగా పబ్లిసిటీ వస్తోంది. మరి రష్మిక బర్త్ డే రోజు రిలీజ్ కాబోయే ఫ్యామిలీ స్టార్ సూపర్ హిట్ అయితే మాత్రం విజయ్ కి రష్మిక సెంటిమెంట్ కలిసొచ్చినట్లే అవుతుందని సోషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్.


Tags:    
  • Tollywood 
  • Movie 
  • Rashmikamandanna 
  • Birthday 
  • Vijaydevarakonda 
  • Familystar 
  • Familystarmovie 
  • Release 
  • Dilraju 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS