• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎంత తిట్టినా లెక్క చేయని...

ఎంత తిట్టినా లెక్క చేయని శ్రీలీల

| ఈ ప్రచారం నేపథ్యంలో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో శ్రీ లీలను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

By - Tupaki Desk
Update: 2024-05-02 03:43 GMT

టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకునే దిశలో దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. ఈ ఏడాది ఆరంభంలో గుంటూరు కారం సినిమాతో శ్రీలీల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ కమర్షియల్ గా ఆమెకి పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. గత ఏడాది కూడా ఒక్క భగవంత్ కేసరి తప్ప శ్రీలీల చేసిన సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

అయితే శ్రీలీల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కి సౌత్ లో విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. సాయి పల్లవి తర్వాత డాన్స్ లో అంత ఇంపాక్ట్ చూపిస్తున్న బ్యూటీగా శ్రీలీల ఉంది. గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ లో శ్రీలీల డాన్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించడం విశేషం.

ఆమెతో డాన్స్ చేయడానికి ఒళ్ళు హూనం చేసుకున్నానని తెలిపారు. అలాగే చాలా కాలం తర్వాత ఒక తెలుగు అమ్మాయిగా శ్రీలీల స్టార్ హీరోయిన్ రేస్ లో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉంది. దాంతోపాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా శ్రీలీలపై ఒక ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా నడిచింది.

ఇళయ దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో GOAT మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీలని సంప్రదించారని టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఐటమ్ సాంగ్ చేయడానికి తాను సిద్ధంగా లేనని తిరస్కరించినట్లు గాసిప్స్ వినిపించాయి. ఈ ప్రచారం నేపథ్యంలో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో శ్రీ లీలను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

మా అభిమాన హీరో సినిమాలో ఛాన్స్ ఇస్తే వద్దంటావా అంటూ ఆమెను నిలదీశారు. అలాగే ఫ్లాప్ లలో ఉన్నప్పుడు పిలిచి అవకాశం ఇస్తే ఇంత బిల్డప్ ఏంటి అంటూ కామెంట్స్ చేశారు. అయితే శ్రీలీల మాత్రం సోషల్ మీడియా ట్రోలింగ్స్ పై రియాక్ట్ కాలేదు. విజయ్ మూవీ GOAT చిత్ర యూనిట్ నుంచి శ్రీలీలను ఎవరు సంప్రదించలేదంట. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారమే తప్ప అందులో వాస్తవం లేదని శ్రీలీల పీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది.

ఇలాంటి ఫేక్ రూమర్ లను పట్టించుకునే ఆలోచనలో శ్రీలీల లేదని తెలుస్తోంది. ఇప్పుడొచ్చిన రూమర్స్ పై వివరణ ఇస్తే భవిష్యత్తులో ప్రతి చిన్న ప్రచారానికి స్పందించాల్సి వస్తుందని ఆమె సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో శ్రీలీల కథల ఎంపికలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలుస్తోంది.

Tags:    
  • Sreeleela 
  • Actress 
  • Vijaythalapathy 
  • Goatmovie 
  • Venkatprabhu 
  • Itemsong 
  • Socialmediatrolls 

Similar News

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS