• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవరకొండ న్యూ...

దేవరకొండ న్యూ ప్రాజెక్ట్.. ఇలా ఉహించలేదు

| పీరియాడిక్ స్పై యాక్షన్ కథతో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకర స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-05-09 11:58 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కానీ యూత్ అంచనాలను తాకలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే విజయ్.. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీస్ పై పూర్తి దృష్టి పెట్టారు. గౌతమ్ తిన్ననూరితో ఇది వరకే స్టార్ట్ చేసిన సినిమాను పూర్తి చేస్తున్నారు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా.. షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ విజయ్ ఫ్యామిలీ స్టార్ ను ముందుగా కంప్లీట్ చేయడంతో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. ఇక ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన కొద్ది రోజుల తర్వాత ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టారు విజయ్. ఆ మధ్య హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.

అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చి చాలా నెలలు అయిపోతుంది. దీంతో నేడు విజయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. విజయ్ ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ ను విడుదల చేస్తారని ఆయన ఫ్యాన్స్ ఆశించారు. కానీ మేకర్స్.. ఎలాంటి స్పెషల్ ట్రీట్ ఇవ్వలేదు. కేవలం బర్త్ డే విషెస్ చెబుతూ.. షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. కనీసం విజయ్ పోస్టర్ అయినా రిలీజ్ చేస్తారని అనుకున్నామని నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!

అసలు మేకర్స్ అప్డేట్ ఏంటి?

"రౌడీ హీరో అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ సహనాన్ని అభినందిస్తున్నాం. మేం ఒక అద్భుతమైన సినిమాను మీ ముందుకు తీసుకురానున్నాం. కొంచెం లేట్ అవుతుందేమో కానీ బెస్ట్‌ అందిస్తాం. ప్రస్తుతం వైజాగ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ ను షూట్ చేస్తున్నాం. మూవీ టీమ్‌ అందరికీ ఇది చాలా ముఖ్యమైన షెడ్యూల్‌. కొద్ది రోజుల్లో సర్ప్రైజ్ తో మీ ముందుకు వస్తాం" అని నోట్ విడుదల చేశారు మేకర్స్.

పీరియాడిక్ స్పై యాక్షన్ కథతో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకర స్టూడియోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జెర్సీ మూవీతో మంచి విజయం అందుకున్న గౌతమ్ తిన్ననూరి.. ఈ సినిమాలో విజయ్ ను కొత్త చూపించనున్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    
  • Vijaydevarkonda 
  • Familystar 
  • Vijaydevarkondabirthday 
  • Periodicspyaction 
  • Rowdyhero 
  • Tollywood 
  • Starhero 
  • Gauthamthinnarui 
  • Hyderabad 
  • Movieshooting 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS