• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్యాన్స్ కోసం దేవరకొండ...

ఫ్యాన్స్ కోసం దేవరకొండ బిగ్ సర్ ప్రైజ్

| ఇదిలా ఉంటే మొదటి మూడు రోజుల్లోనే చాలా ఏరియాలలో ఖుషి బ్రేక్ ఎవెన్ అందుకుంది. మరికొన్ని ప్రాంతాలలో ఈ వీక్ లో అందుకునే ఛాన్స్ ఉంది

By - Tupaki Desk
Update: 2023-09-05 04:59 GMT

రౌడీ విజయ్ దేవరకొండ ఖుషి మూవీ తో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాడు. వరుస మూడు హ్యాట్రిక్ ఫ్లాప్ ల తర్వాత విజయ్ దేవరకొండకి ఖుషితో హిట్ వచ్చినట్లే అని చెప్పాలి. అయితే ఇది ఏ స్థాయి హిట్ బొమ్మ అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఫుల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో అందరూ కలిసి చూసే చిత్రంగా ఖుషి మూవీ నిలిచింది.

ఇదిలా ఉంటే మొదటి మూడు రోజుల్లోనే చాలా ఏరియాలలో ఖుషి బ్రేక్ ఎవెన్ అందుకుంది. మరికొన్ని ప్రాంతాలలో ఈ వీక్ లో అందుకునే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా ఫీల్ గుడ్ మూవీ అనే టాక్ వస్తోంది. ఈ సినిమా సక్సెస్ సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియా మీట్ ఏర్పాటు చేశారు. అందులో మూవీ విజయంపై తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్ లో కోటి రూపాయిలు ప్రజల కోసం ఖర్చు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. త్వరలో వంద కుటుంబాలని ఎంపిక చేసి ఒక్కొక్కరి లక్ష చొప్పున సాయం చేస్తానని చెప్పాడు. ఖుషి విజయం మీరిచ్చింది. అందుకే ఇందులో వచ్చిన డబ్బులో కొంత మళ్ళీ మీకు ఇవ్వాలని అనుకుంటున్న. నేను సక్సెస్ కావాలని మీరందరూ కోరుకుంటారు.

నా సినిమా ఫెయిల్ అయితే బాధపడతారు. హిట్ కొడితే సంతోషిస్తారు. నా కుటుంబంలాగే మీరు నా వెన్నంటే ఉంటున్నారు. అందుకే నా సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగానే మీకోసం కోటి రూపాయిలు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. భాగా సంపాదించాలని, అమ్మానాన్నలని భాగా చూసుకోవాలని అనుకోని ఇందులోకి వచ్చాను.

నా మీద, నా సినిమా మీద కావాలనే నెగిటివ్ అటాక్స్ చేస్తున్నారు. తప్పుడు రేటింగ్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన నేగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అవన్నీ దాటుకొని వచ్చి నా సినిమాని మీరు ఆదరిస్తున్నారు. అందుకే నాకు ఇంత సపోర్ట్ గా ఉన్న మీ అందరి కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యి నా సంపాదనలో కొంత మొత్తం మీకు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అని విజయ్ దేవరకొండ కాస్తా ఉద్వేగంగానే చెప్పుకొచ్చారు.

Tags:    
  • Kushimovie 
  • Vijaydevarakonda 
  • Families 
  • Samantharuthprabhu 
  • Shivanirvana 
  • Devarakonda 
  • Devarakondafans 
  • Filmindustry 
  • Tollywood 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS