• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేరళలో బలం బలగం బాగానే...

కేరళలో బలం బలగం బాగానే ఉందిగా..!

| ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలతో నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకుంటున్న వీరు సౌత్ లోని మిగతా పరిశ్రమల్లో కూడా స్టార్ ఇమేజ్ సంపాదిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-10-18 16:56 GMT

ఈమధ్య మన స్టార్స్ టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలతో నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకుంటున్న వీరు సౌత్ లోని మిగతా పరిశ్రమల్లో కూడా స్టార్ ఇమేజ్ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా మల్లూవుడ్ లో మన స్టార్స్ హవా తెలిసిందే. ఇప్పటికే అక్కడ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు క్రేజీ ఫ్యాన్స్ ఉండగా ఇప్పుడు అదే వరుసలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా అక్కడ తన ఫ్యానిజం చూపిస్తున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కేరళలో జరుగుతుంది. ఐతే అభిమాన హీరో షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న ఫ్యాన్స్ విజయ్ ని కలిసేందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ కూడా తన కేరళ ఫ్యాన్స్ తో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నాడు. కేరళలో కూడా తన బలం బలగం బాగానే ఉన్నారని అనిపించేలా విజయ్ దేవరకొండ ఈ ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసుకున్నాడు.

ఇదంతా ప్లాండ్ గా జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే తెలుగు స్టార్ కి కేరళలో వస్తున్న ప్రేక్షకాదరణ చూసి తెలుగు ఆడియన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ ఫ్యాన్స్ మీట్ లో VD 12కి సంబందించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు విజయ్ దేవరకొండ. కేరళ ప్రకృతి అందాల మధ్య ఈ సినిమా షూటింగ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు విజయ్ దేవరకొండ. ఇక్కడ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నామని అన్నారు. VD 12 తనకు ఎంతో స్పెషల్ అని చెప్పిన విజయ్ దేవరకొండ తప్పకుండా ఈ మూవీ అందరి మనసులను మెప్పిస్తుందని మంచి జ్ఞాపకాలను ఇస్తుందని అన్నారు.

విజయ్ దేవరకొండ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. అసలైతే సినిమాను మార్చి 28న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. ఐతే అదే డేట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ అనౌన్స్ చేశారు. మరి రిలీజ్ టైం కు ఏ సినిమా వస్తుంది ఏది వాయిదా పడుతుంది అన్నై చూడాలి. విజయ్ దేవరకొండ మాత్రం ఈ సినిమాతో ష్యూర్ షాట్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Each and every fan deserve that Hug 🥺🫂#VijayDeverakonda #VD12 pic.twitter.com/Br1f1GuzV4

— Pavan Kumar Suman (@pavankumar__123) October 18, 2024
Tags:    
  • Vijaydevarkonda 
  • Gauthamthinuri 
  • Keralafans 
  • Vd12 
  • Policeofficer 
  • sitharaentertainments 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS