• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్‌ వర్సెస్‌ వెంకీ.....

నాగ్‌ వర్సెస్‌ వెంకీ.. హ్యాట్రిక్‌ కొట్టేనా? సీన్‌ రివర్స్ అయ్యేనా?

| ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద పోటీ చాలా రసవత్తరంగా సాగబోతుంది

By - Tupaki Desk
Update: 2024-01-05 06:40 GMT

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద పోటీ చాలా రసవత్తరంగా సాగబోతుంది. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, వెంకీ సైంధవ్‌, తేజ హనుమాన్ సినిమాలు రాబోతున్నాయి. నిన్నటి వరకు పోటీలో ఉన్న ఈగల్ సినిమా ఫిబ్రవరికి షిప్ట్‌ అయిన విషయం తెల్సిందే.

బరిలో నిలిచిన నాలుగు సినిమాల్లో గుంటూరు కారం సినిమా భారీ వసూళ్లు టార్గెట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే గుంటూరు కారంతో పోల్చితే నా సామి రంగ మరియు సైంధవ్‌ సినిమాల యొక్క ప్రీ రిలీజ్‌ బిజినెస్ లెక్కలు తక్కువే కనుక ఆ సినిమా తో ఈ సినిమాల పోటీ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు.

ప్రధానంగా సంక్రాంతి బరిలో నిలిచిన నాగార్జున నా సామి రంగ సినిమా మరియు వెంకీ సైంధవ్‌ సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో రెండు సార్లు వెంకీ మరియు నాగ్‌ లు సంక్రాంతి కి పోటీ పడ్డారు. ఆ రెండు సార్లు కూడా వెంకీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

1989 లో ప్రేమ తో వెంకీ, విజయ్ తో నాగ్‌ లు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రేమ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 1992 లో వెంకీ చంట మరియు నాగ్‌ కిల్లర్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల ఫలితాలు ఏంటో చెప్పనక్కర్లేదు. చంటి ఇండస్ట్రీ హిట్‌ అన్నట్లుగా వసూళ్లు నమోదు చేసింది.

ఇప్పుడు మూడో సారి వెంకీ నాగ్‌ లు పోటీకి సిద్ధం అయ్యారు. ఈ పోటీలో నెగ్గి వెంకీ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంటాడా లేదంటే నాగార్జున తన నా సామి రంగ సినిమాతో సక్సెస్ కొట్టి సీన్‌ రివర్స్ చేస్తాడా అనేది చూడాలి.

Tags:    
  • Nagarjuna 
  • Naasaamiranga 
  • Vijaybinni 
  • Venkatesh 
  • Saindhav 
  • Saileshkolanu 
  • Filmindustry 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS