• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకటేష్ మహా ఎగైన్...

వెంకటేష్ మహా ఎగైన్ బ్యాక్..!

| వెంకటేష్ మహా టాలెంట్ అందరికీ తెలిసినా అతను చేసిన ఆ కామెంట్స్ వల్ల అతను కొందరికి విరోధి అయ్యాడు.

By - Tupaki Desk
Update: 2023-12-23 13:43 GMT

కేరాఫ్ కంచెరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా సినిమాల పరంగా ఎంత టాలెంటో అందరికీ తెలిసిందే. అతను చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. అంతకుముందు వరకు అతని ప్రతిభను మెచ్చుకున్న వారే ఉన్నారు కానీ ఎప్పుడైతే అతను కె.జి.ఎఫ్ సినిమాను విమర్శిస్తూ కామెంట్ చేశాడో అప్పటి నుంచి అతన్ని కామెంట్ చేసే వారు ఏర్పడ్డారు. వెంకటేష్ మహా టాలెంట్ అందరికీ తెలిసినా అతను చేసిన ఆ కామెంట్స్ వల్ల అతను కొందరికి విరోధి అయ్యాడు.

లేటెస్ట్ గా డుంకీ సినిమా రిలీజ్ గురించి ఒక పోస్ట్ పెట్టాడు వెంకటేష్ మహా. అయితే నెక్స్ట్ డే సలార్ రిలీజ్ ఉంది కాబట్టే ప్రశాంత్ నీల్ సినిమాను పట్టించుకోకుండా డుంకీ గురించి ట్వీట్ చేశాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎటాక్ చేయడంతో వెంకటేష్ మహా ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేశాడు. సినిమాను విమర్శించడం మంచిదే కానీ అదేదో ఇంటెన్షనల్ గా చేయడం అన్నది కరెక్ట్ కాదు.

ఇదిలా ఉంటే వెంకటేష్ మహా మళ్లీ తిరిగి ట్విట్టర్ లోకి వచ్చాడు. తను డైరెక్ట్ చేసిన కేరాఫ్ కంచెరపాలెం సినిమా ఐ.డి.ఎం.బి టాప్ 250 రేటెడ్ మూవీస్ లో 14వ స్థానంలో నిలిచింది. ఆ ఇమేజ్ ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. అతను తిరిగి ట్విట్టర్ లో రావడం పట్ల అతనిపై మళ్లీ విరుచుకు పడేందుకు నెటిజన్లు సిద్ధమయ్యారు.

కె.జి.ఎఫ్ మీద వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ అతను ఒక ట్రోలింగ్ సబ్జెక్ట్ గా మారిపోయాడు. అతను ఏం చేసినా సరే దానిపై అతను ఊహించని విధంగా విమర్శలు వస్తున్నాయి. ఈమధ్య అతను నటుడిగా కూడా తెరంగేట్రం చేశాడు. కంచెరపాలెం డైరెక్టర్ గా వెంకటేష్ మహాకు ఒక మంచి గుర్తింపు ఉంది. అయితే తన సినిమాలేదో తను చేసుకోకుండా ఒక సూపర్ హిట్ అయిన సినిమాను తనకు నచ్చలేదు అన్నట్టు చెప్పకుండా విమర్శించడం ఆ సినిమా ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసింది. అప్పటి నుంచి వెంకటేష్ మహాపై నెటిజన్ల దాడి జరుగుతుంది. ఇది ఎప్పటికి ఫుల్ స్టాప్ పడుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    
  • Venkateshmaha 
  • Kerafkancharapalem 
  • Kgf 
  • Dunki 
  • Salaar 
  • Prashanthneel 
  • Prabhasfans 
  • Imdb 
  • Twitter 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS