• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరుణ్.. కనీసం క్లారిటీ...

వరుణ్.. కనీసం క్లారిటీ సౌండ్ కూడా లేదా?

| మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2023-11-16 10:19 GMT

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. అతను నటించిన చివరి రెండు సినిమాలు కూడా నిర్మాతలకు పెద్దగా లాభాలను అందించలేకపోయాయి. ఇక బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన గని ఎలాంటి రిజల్ట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తర్వాత వచ్చిన గరుడవేగా కూడా అంతకుమించి డిజాస్టర్ అయ్యింది.


ఒక విధంగా గరుడవేగా సినిమా కోసం వరుణ్ తేజ్ నిర్మాణంలో కూడా భాగం కావాలని అనుకున్నా డు. మళ్ళీ ఎందుకో చివరి నిమిషంలో వెనుకడుగు వేశాడు. ఇక వరుణ్ తేజ్ తదుపరి సినిమా ఆపరేషన్ వాలెంటైన్ పై కొంచెం కూడా బజ్ అయితే లేదు. వరుణ్ గత సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే క్రెడిట్ కావడం లేదు.

చిత్ర యూనిట్ సభ్యులు అయినా ఏమైనా ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తారేమో అనుకుంటే అసలు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమాత్రం విడుదల చేయడం లేదు. సినిమాను డిసెంబర్ 8వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అదే టైమ్ లో రానున్న నాని హయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా సినిమాలు సాంగ్స్ ఇంటర్వ్యూలు అంటూ ఏదో ఒక విధంగా హడావుడి చేస్తున్నారు.

అయితే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ ఆ సమయానికి రాకపోవచ్చు అని కూడా రకరకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ఇక ఈ గాసిప్స్ ఎంతగా వైరల్ అవుతున్నా కూడా మేకర్ ఆ విషయంలో కూడా అసలు క్లారిటీ ఇవ్వడం లేదు. అప్డేట్స్ విషయంలోనూ మౌనం వహిస్తున్న మేకర్స్ ఇలా గాసిప్స్ వస్తున్న కూడా మౌనం వీడకపోవడం ఆశ్చర్యకరం. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను శక్తి ప్రతాప్ తెరపైకి తీసుకు వస్తున్నాడు. ఇందులో మాస్ అంశాలు ఏమీ లేవు.

ఎయిర్ఫోర్స్ కు సంబంధించిన ఒక ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ ఇలాంటి డిఫరెంట్ కదలను చేయడం మంచిదే కానీ అసలు సినిమాపై ఏమాత్రం బస్ క్రియేట్ చేయకపోవడం ఆశ్చర్యకరం. నిర్మాణ సంస్థ సోని సంస్థ సినిమాను అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయాలని ఇప్పటికే మేకర్స్ ని అదేశించారట. ఎందుకంటే దాదాపు డిజిటల్ డీల్స్ అన్ని కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. మేకర్స్ ప్రమోషన్ కోసం ఇంకాస్త సమయం అడుగుతున్నా సోని సంస్థ మాత్రం సినిమాను డిసెంబర్ 8న విడుదల చేయాలని చెబుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    
  • Varuntej 
  • Ghani 
  • Gandivadariarjuna 
  • Operationvalantine 
  • Tollywood 
  • Postpone 
  • Fida 
  • Varunlavwedding 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS