• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో: 1.5 అ.ల వింటేజ్...

వీడియో: 1.5 అ.ల వింటేజ్ కార్‌లో 6.5అ.ల పెళ్లికొడుకు

| వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఆ ఇద్ద‌రూ ఓ ఇంటి వార‌య్యారు

By - Tupaki Desk
Update: 2023-11-02 05:49 GMT

1.5అ.ల వింటేజ్ కార్‌లో 6.5అడుగుల బుల్లెట్టు లాంటి కుర్రాడి ప్రయాణం చూసారా? ఇంట్రెస్టింగ్. ఇంత‌కీ ఈ సీన్ ఎక్క‌డిది? అంటే.. నిన్న కాదు మొన్న హ‌ల్దీ, మెహందీ త‌ర్వాత బారాత్ కోసం ప్రిపేర‌వుతున్న పెళ్లికొడుకు వ‌రుణ్ తేజ్ వెడ్డింగ్ ఫెస్టివ‌ల్ కి సంబంధించిన వీడియో ఇది.

ఈ వీడియో చూడ‌గానే ఎంతో సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా అన్ని ప్రీవెడ్డింగ్ వేడుక‌ల్ని నిర్వ‌హించిన మెగా కుటుంబం బారాత్ ని కూడా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇలా డోల‌క్కుల న‌డుమ ఒక‌టిన్న‌ర అడుగుల వింటేజ్ కార్ లో పెళ్లికొడుకును బారాత్ పార్టీ జ‌రిగే చోటికి తీసుకెళుతున్నార‌ని అనుకోవ‌చ్చు. ఈ ఊరేగింపు చాలా బావుంది. అయితే ఆ పొట్టి కార్ లో ఆరున్న‌ర అడుగుల వ‌రుణ్ తేజ్ ప‌ట్ట‌లేదు. అత‌డు టాప్ పై ఎక్కి మ‌రీ కూచున్నాడు ఫ‌న్నీగా. ఏది ఏమైనా ఈ వీడియోని ఇప్పుడు మెగాభిమానులు అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఆ ఇద్ద‌రూ ఓ ఇంటి వార‌య్యారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో ఈ జంట‌ వివాహం హల్దీ వేడుకతో చాలా ఉత్సాహంగా ప్రారంభం కాగా.. వేద‌పండితులు నిర్ణ‌యించిన‌ దివ్య ముహూర్తంలో వివాహం సంబ‌రంగా సాగింది. ప్రీవెడ్డింగ్ సెలబ్రేష‌న్స్ లో భాగంగా కాక్ టెయిల్ పార్టీని నిర్వహించారు. హ‌ల్దీ, మెహందీ వేడుకల నుండి అద్భుతమైన ఫోటోలు సోషల్ మీడియాలో షికార్ చేస్తున్నాయి. అభిమానుల నుండి ఈ ప్రేమ జంట‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వరుణ్ - లావణ్యల పెళ్లి వేడుక‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధ‌ర‌మ్, అల్లు శిరీష్ త‌దిత‌రులు సంద‌డి చేసారు.

Day -3 started with the Bharath 💃🕺🏻 Experience the grandeur of #VarunLav 's mega wedding in Italy! Congratulations to the beautiful couple @IAmVarunTej & @Itslavanya. Wishing a lifetime of happiness! 💖#VarunTej #LavanyaTripathi #VarunLavanya #Tupaki pic.twitter.com/djeu22olQA

— Tupaki (@tupakinews_) November 1, 2023
Tags:    
  • Varunlavwedding 
  • MegaFamilyWedding 
  • Varuntej 
  • Lavanyatripati 
  • Chiranjeevi 
  • Vintagecar 
  • Destinationwedding 
  • Italywedding 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS