• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌. నెం.4 పై క్లారిటీ...

పవన్‌. నెం.4 పై క్లారిటీ ఇచ్చిన రైటర్‌

| పవన్‌ ఈ మూడు సినిమాలతో పాటు నాల్గవ సినిమాకు కూడా కమిట్‌ అయ్యి, అడ్వాన్స్ తీసుకున్నాడు అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి

By - Tupaki Desk
Update: 2023-12-08 07:41 GMT

పవన్ కళ్యాణ్‌ హీరోగా ప్రస్తుతం మూడు సినిమాలు వివిధ దశల్లో షూటింగ్‌ జరుపుకుని ఉన్నాయి. అవి ఎప్పటికి పూర్తి అయ్యేది కనీసం పవన్‌ కళ్యాణ్ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. సినిమాలను చకచక చేసేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం అవ్వాలి అనుకున్న పవన్‌ కళ్యాణ్‌ కి రాజకీయ వ్యవహారాలు ఎక్కువ అవ్వడంతో ఆ సినిమాలను ముగించలేక పోయాడు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు వస్తున్న ఈ సమయంలో పవన్‌ ఆ మూడు సినిమాలు పూర్తి చేసే అవకాశాలు లేవు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికల తర్వాతే పవన్ ఆ సినిమాలను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు, ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు.

పవన్‌ ఈ మూడు సినిమాలతో పాటు నాల్గవ సినిమాకు కూడా కమిట్‌ అయ్యి, అడ్వాన్స్ తీసుకున్నాడు అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రామ్‌ తాళ్లూరి ఒక సినిమాను ప్రకటించాడు. ఆ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయింది.

షూటింగ్‌ ప్రారంభం అయిన సినిమాలకే దిక్కు లేదు.. ఇక సురేందర్‌ రెడ్డి సినిమాను పవన్‌ మొదలు పెట్టేనా అనే అనుమనాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆ సినిమాకి కథను అందిస్తున్న ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మాట్లాడుతూ.. కథ చెప్పిన సమయంలో పవన్‌ కళ్యాణ్ గారు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఎప్పుడు చేద్దామని ఆయన అడిగారు. ఒక సోషల్‌ ఇష్యూ పై ఈ సినిమా ఉంటుంది. ఆ ఇష్యూ పవన్‌ గారికి బాగా నచ్చింది. కాస్త ఆలస్యం అయినా తప్పకుండా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో పవన్‌ సినిమా ఉంటుందని దర్శకుడు వంశీ పేర్కొన్నాడు.

Tags:    
  • Vakkanthamvamsi 
  • Pawankalyan 
  • Filmindustry 
  • Ramtalluri 
  • Surenderreddy 
  • Pawan 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS