• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సక్సెస్ కోసం బోల్డ్‌...

సక్సెస్ కోసం బోల్డ్‌ కంటెంట్‌ తో ముద్దుగుమ్మ...!

| ఇప్పుడు మరిన్ని ఆఫర్ల కోసం ఈ అమ్మడు బోల్డ్‌ కంటెంట్ ను ఎంపిక చేసుకుంది

By - Tupaki Desk
Update: 2023-07-29 07:15 GMT

2013 సంవత్సరంలో వాణి కపూర్‌ హిందీ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో ఆహా కళ్యాణం సినిమాను నానితో కలిసి చేసింది. ఆ సినిమా ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా కెరీర్‌ ఆరంభంలో వరుస సినిమాలు నిరాశ పరిచితే కెరీర్ ఖతం అయినట్లే. కానీ వాణీ కపూర్ కి లక్ కలిసి వచ్చింది.

2019 సంవత్సరంలో వచ్చిన వార్‌ తో ఈ అమ్మడికి మొదటి సక్సెస్ పడింది. ఆ సినిమా తో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. పాపం ఈ అమ్మడికి ఆఫర్లు రావడమే గగనంగా మారింది. సిరీస్ ల్లో అందాల విందు చేయడం.. ఫోటో షూట్స్ లో స్కిన్‌ షో చేయడం వల్ల ఈమె రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తోంది.

ఇప్పుడు మరిన్ని ఆఫర్ల కోసం ఈ అమ్మడు బోల్డ్‌ కంటెంట్ ను ఎంపిక చేసుకుంది. హిందీలో ఈమె సర్వగుణ సంపన్న అనే సినిమాలో కనిపించబోతుంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని ఆమె సన్నిహితులు బలంగా చెబుతున్నారు.

సర్వగుణ సంపన్న సినిమాలో వాణీ కపూర్‌ ఒక పోర్న్‌ స్టార్‌ పోలికలతో ఉన్న అమ్మాయిగా కనిపించబోతుంది. పోర్న్‌ స్టార్‌ పోలికలతో ఉండటం వల్ల హీరోయిన్‌ ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.

మొత్తానికి ఇది ఒక బోల్డ్‌ కంటెంట్‌ మూవీ అంటూ నేపథ్యం వింటేనే క్లారిటీ వస్తుంది. ముందు ముందు ఈ సినిమా మంచి బజ్ ను క్రియేట్‌ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా తో వాణి కపూర్ కు బ్రేక్‌ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా తో పాటు ఓటీటీ కోసం మరో సినిమాను కూడా ఈమె చేస్తుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పదేళ్లకు ఈ అమ్మడు బిజీ అవ్వడం విడ్డూరంగా ఉంది కదా...!

Tags:    
  • Vaanikapoor 
  • Boldcontent 
  • Bollywoodactress 
  • Sarvagunasampanna 
  • Ladyorientedfilm 
  • ActressVaanikapoor 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS