• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముద్దు వివాదం.. ఫ్యాన్స్...

ముద్దు వివాదం.. ఫ్యాన్స్ పై ప్రేమ తెలియజేస్తూనే అలా చేశా: ఉదిత్

| దీంతో సోషల్ మీడియాలో ఉదిత్ పై విమర్శిస్తూ పెట్టిన పోస్టులే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఉదిత్ నారాయణ్ స్పందించారు.

By - Tupaki Desk
Update: 2025-02-01 11:53 GMT

మ్యూజికల్ కాన్సర్ట్ లో ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు రాగా పెదవిపై ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు పెట్టడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఉదిత్ నారాయణ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. దిగ్గజ సింగర్ అయిన ఆయన ప్రవర్తించిన తీరుపై ఫుల్ గా ఫైర్ అవుతున్నారు.

దీంతో సోషల్ మీడియాలో ఉదిత్ పై విమర్శిస్తూ పెట్టిన పోస్టులే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఉదిత్ నారాయణ్ స్పందించారు. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముద్దు వివాదంపై మాట్లాడారు. ఫ్యాన్స్ పై తనకు ఉన్న ప్రేమను తెలియజేసేందుకు అలా చేశానని తెలిపారు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పారు.

ఎంతోమందికి తాను చాలా ఇష్టమని తెలిపిన ఉదిత్.. వారంతా తమ ఇష్టాన్ని తెలియజేయడానికి పలు విధాలుగా ట్రై చేస్తుంటారని అన్నారు. అలా కొందరు షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూస్తారని, మరికొందరు కిస్ చేయాలని అనుకుంటారని తెలిపారు. అదంతా ఆత్మీయతతో కూడుకున్న విషయం మాత్రమేనని పేర్కొన్నారు.

ఏదేమైనా తాను ఎంతో మర్యాద కలిగిన వ్యక్తినని తెలిపారు ఉదిత్. ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం లేదని అన్నారు. సమాజంలో తనకు మంచి పేరు ఉందని, అందుకే ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటానని తెలిపారు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని కొందరు కావాలనే పెద్ద వివాదంగా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇక కెరీర్ విషయానికొస్తే.. ఉదిత్ నారాయణ్ ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ అందించారు. బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తన సాంగ్స్ తో చెరగని ముద్ర వేసుకున్నారు. అదే సమయంలో టాలీవుడ్ లో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ఎన్నో అదిరిపోయే తెలుగు పాటలు ఆలపించారు.

అప్పుడప్పుడు మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా రీసెంట్ గా ముంబైలో జరిగిన కార్యక్రమంలో మోహ్రలోని టిప్‌ టిప్‌ బర్‌ సా పాట పాడారు. ఆ సమయంలో కొంతమంది మహిళా అభిమానులు సెల్ఫీ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ తో వేదిక వద్దకు వచ్చారు. అప్పుడే వారికి కిస్ చేసి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు ఉదిత్ నారాయణ్. ఆ తర్వాత తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చారు.

Tags:    
  • UditNarayana 
  • FanSelfie 
  • UditNarayanaControversy 
  • MusicConcert 
  • CelebrityControversy 
  • FanInteraction 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS