• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విదేశీ సినిమాలపై ట్రంప్...

విదేశీ సినిమాలపై ట్రంప్ బాంబ్.. 100శాతం పన్ను వేయాలని సంచలన నిర్ణయం!

| అమెరికా చలనచిత్ర పరిశ్రమను కాపాడటం కోసం విదేశాల్లో రూపొందిన సినిమాల మీద 100శాతం పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By - Tupaki Desk
Update: 2025-05-05 04:53 GMT

అమెరికా చలనచిత్ర పరిశ్రమను కాపాడటం కోసం విదేశాల్లో రూపొందిన సినిమాల మీద 100శాతం పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాలు సినీ నిర్మాతలకి మంచి ఆఫర్లు ఇస్తుండడంతో హాలీవుడ్ వేగంగా చచ్చిపోతోందని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

విదేశీ సినిమాలు అమెరికా సంస్కృతిని దెబ్బతీసే కుట్రలో భాగమని ఆరోపిస్తూ దీన్ని జాతీయ భద్రతా సమస్యగా అభివర్ణించారు ట్రంప్. విదేశీ సినిమాలపై భారీగా పన్ను విధించే ప్రక్రియను ప్రారంభించాలని వాణిజ్య శాఖ, అమెరికా వాణిజ్య ప్రతినిధికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.

అయితే, అమెరికన్ సినిమాలు కష్టాల్లో ఉండడానికి కారణం విదేశీ పోటీ కాదని, సరికొత్త ఆలోచనల కొరత, సీక్వెల్‌లు, సూపర్ హీరో కథలు, రీమేక్‌లను ఎక్కువగా వినియోగించడమేనని విమర్శకులు వాదిస్తున్నారు. అధిక పన్నుల కారణంగా టికెట్ ధరలు పెరిగి, ప్రేక్షకులు తక్కువ సినిమాలు చూడాల్సి వస్తుందని మరికొందరు భయపడుతున్నారు.

ఈ పన్నుల కారణంగా ఎక్కువగా నష్టపోయేది ముఖ్యంగా భారతీయ సినిమా, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు సినిమా అభిమానుల కారణంగా అక్కడ మంచి వృద్ధిని సాధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ. ఇది తెలుగు సినిమా పరిశ్రమపై ఎలా ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ డబ్ల్యూ. లుట్నిక్ ఈ పన్నులను అమలు చేయడానికి ఇప్పటికే కృషి చేస్తున్నామని కన్ఫాం చేశారు.

Tags:    
  • Trump 
  • ForeignFilmsTax 
  • HollywoodCrisis 
  • USCinema 
  • HollywoodProtection 
  • USPolitics 
  • CulturalDefense 
  • FilmIndustry 
  • TaxPolicy 
  • AmericanCinema 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS