• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : బికినీలో...

పిక్ టాక్ : బికినీలో మనసుకు నచ్చింది..!

| తెలుగు ప్రేక్షకులకు 'మనసుకు నచ్చింది' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌.

By - Tupaki Desk
Update: 2024-11-18 07:44 GMT

తెలుగు ప్రేక్షకులకు 'మనసుకు నచ్చింది' సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి పొజీషన్‌కి వెళ్తుందని ఈమె ఎంట్రీ ఇచ్చిన సమయంలో అంతా అనుకున్నారు. కానీ టాలీవుడ్‌లో మొదటి సినిమా కమర్షియల్‌గా హిట్‌ కొట్టక పోవడంతో ఆఫర్లు పెద్దగా రాలేదు. రాజ్ తరుణ్‌ తో కలిసి చేసిన మరో సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో ఆఫర్లు పూర్తిగా తగ్గాయి అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్‌లో మాత్రం ఈ అమ్మడికి క్రమం తప్పకుండా చిన్నా లేదా మీడియం సినిమాల్లో ఛాన్స్‌ లు వస్తున్నాయి.


గత సంవత్సరం రెండు మూడు సినిమాలతో వచ్చిన అమైరా దస్తూర్‌ కి మంచి మార్కులు పడ్డాయి. ముందు ముందు ఈ అమ్మడు బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలోనూ ఈమె అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈమె షేర్‌ చేసిన, చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూనే ఉన్నాయి.


ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌ ఉండే ఈ అమ్మడు సాధారణంగా స్కిన్‌ షో చేస్తేనే జనాలు ఆహా ఓహో అంటారు. అలాంటిది ఈ అమ్మడు ఏకంగా బికినీలో కనిపిస్తూ జనాలు తట్టుకోలేరు అనడంలో సందేహం లేదు. తాజాగా పింక్ బికినీలో కనిపించి జనాలకు చెమటలు పట్టాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలను చూస్తూ ఉంటే ఈ చలికాలంలో చెమటలు పడుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇంత అందంగా ఉన్న ముద్దుగుమ్మ అమైరాకు ఎందుకు సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు దక్కలేదు అనేది కొందరు మాట్లాడుకుంటున్నారు.


రాజుగాడు సినిమా తర్వాత తెలుగులో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా ఎక్కువ శాతం హిందీ సినిమాలకే ఈమె పరిమితం అయింది. ఇటీవల తమిళ్‌ లోనూ ఈమె నటించింది. తమిళనాట ఈమె నటించిన బఘీరా సినిమా ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్‌ లో నటించిన ఈమె తెలుగులోనూ నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. మంచి కథతో వెళ్తే ఈ అమ్మడు టాలీవుడ్‌లో రీ ఎంట్రీకి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్ చూస్తే ముందు ముందు అయినా సౌత్‌ లో మంచి ఆఫర్లు సొంతం చేసుకుంటుందేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • Amyradastur 
  • Tollywood 
  • Actress 
  • Filmindustry 
  • Pictalk 
  • Movies 
  • Trendingclicks 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS