• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేథరిన్ కవ్వింపులు...

కేథరిన్ కవ్వింపులు అందుకోసమేనా..?

| చూస్తే స్టార్ హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయని అనిపించినా సరే కెరీర్ లో ఆమె ఎంచుకున్న సినిమాల వల్ల అమ్మడి కెరీర్ నత్త నడక నడిచింది.

By - Tupaki Desk
Update: 2023-11-16 03:00 GMT

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరోయిన్ స్టార్ గా ఎదగాలనే అనుకుంటుంది కానీ వారు ఎంచుకున్న కథలు చేసిన సినిమాలు వారి కెరీర్ ని డిసైడ్ చేస్తాయి. ఎంత గొప్ప అందగత్తె అయినా సరే సరైన కథ సరైన సినిమా ఎంపిక లేకుంటే కెరీర్ ముందుకు సాగించే అవకాశం ఉండదు. అలాంటి వారిలో చెప్పుకుంటే కేథరిన్ త్రెసా ఉంటుంది. చూస్తే స్టార్ హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయని అనిపించినా సరే కెరీర్ లో ఆమె ఎంచుకున్న సినిమాల వల్ల అమ్మడి కెరీర్ నత్త నడక నడిచింది.


కన్నడ సినిమా శంకర్ ఐపిఎస్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ తెలుగులో వరుణ్ సందేశ్ తో చమ్మక్ చల్లో సినిమాతో వచ్చింది. ఆ సినిమా పెద్దగా క్రేజ్ తీసుకు రాలేకపోయినా అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమా ఆమెను యూత్ ఆడియన్స్ కు దగ్గరయ్యేలా చేసింది. అల్లు అర్జున్ తో 3 సినిమాల దాకా చేసిన అమ్మడు ఆ తర్వాత కూడా కెరీర్ ఆశించిన విధంగా కొనసాగించలేకపోయింది. కొన్ని సినిమాల్లో నిడివి తక్కువ ఉన్న పాత్రల్లో నటించడం వల్ల ఆమె గ్రాఫ్ పడిపోయింది. ఎలాగోలా సినిమాల్లో కనిపించాలనే ఆలోచనతో కేథరిన్ ఆ సినిమాలు చేసిందేమో కానీ కెరీర్ కి ఆ పాత్రలు ఏవి ఉపయోగపడలేదని చెప్పొచ్చు.


అయినా కూడా ఇప్పటికీ కేథరిన్ తెలుగులో అడపాదడపా అవకాశాలు అందుకుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా భళా తందనానా, బింబిసార సినిమాల్లో నటించిన కేథరిన్ ఈ ఇయర్ వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ భార్యగా నటించింది. సినిమాలతో వచ్చే ఇమేజ్ కన్నా ఫోటో షూట్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు హీరోయిన్స్. వారిలో కేథరిన్ కూడా తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది.


లేటెస్ట్ గా అమ్మడు తన గ్లామర్ షోతో కవ్విస్తుంది కేథరిన్. టాలెంట్ చూపిస్తూ అందాల విందు చేస్తున్న కేథరిన్ ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే అనే హింట్ ఇస్తుంది. తెలుగులో తనకు ఐడెంటిటీ వచ్చినా అది నిలబెట్టుకోవడంలో తడబడింది కేథరిన్. ఫోటో షూట్స్ తో కాలం గడుపుతూ వచ్చిన చిన్నా చితకా ఆఫర్స్ చేస్తూ వస్తుంది అమ్మడు. మరి అమ్మడి కష్టాన్ని గుర్తించి ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదా అన్నది చూడాలి.


Tags:    
  • Catherinetresaalexander 
  • Actress 
  • Actressshirley 
  • Gorgeouslooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

'వారణాసి' కీలక అప్డేట్.. షూటింగ్‌పై టీమ్ ప్రకటన!

2026-11-16 04:53 GMT

సాయి పల్లవి ఇమేజ్ మారాల్సిన సమయం వచ్చిందా?

2026-11-16 04:30 GMT

నైజాం.. జాగ్రత్త పడకపోతే అంతే!

2026-11-16 04:30 GMT

నిర్మాతలకు అండగా నిలిచిన హీరో.. స్టార్ హీరో పై మురళీ మోహన్ ప్రశంసలు

2026-11-16 04:30 GMT

పెళ్లి - పిల్ల‌లు వ‌ద్దే వ‌ద్దు.. ఈ సీనియ‌ర్ హీరో బ్యాచిల‌ర్ల‌కు ఆద‌ర్శం?

2026-11-16 04:30 GMT

మలయాళం × తెలుగు.. ఇద్దరూ ఇద్దరే!

2026-11-16 04:29 GMT

సాయి పల్లవి, శ్రీలీలకు ‘ఓం’ అగ్నిపరీక్ష

2026-11-16 04:29 GMT

మెగాస్టార్ వార‌సుడే అయినా.. అల్లు అర్జున్ నోట అలాంటి మాట‌!

2026-11-16 04:19 GMT

'కాకా'లో కాక‌లు పుట్టించే ఐట‌మ్ గాళ్ ఎవ‌రో?

2026-11-16 04:17 GMT

నిరాశ‌లో ఫ్యాన్స్.. 'రాకా' గురించి ఐకాన్‌స్టార్ అప్‌డేట్!

2026-11-16 04:15 GMT

చంద్ర‌బాబు (Vs) చిరంజీవి: 'మైండ్ సెట్ షిఫ్ట్' గురించి అద‌ర‌గొట్టారు!

2026-11-16 04:13 GMT

Bigg Boss Telugu 10: వైల్డ్‌కార్డ్ కాకపోయి ఉంటే శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యేది కాదా?

2026-11-16 04:10 GMT

Copyright @2026

Powered by Blink CMS