• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టైగర్ నాగేశ్వరరావు.....

టైగర్ నాగేశ్వరరావు.. ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉందంటే..

| మాస్ మహారాజ్ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇటీవల దసరా సందర్భంగా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదలైన విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-11-18 07:45 GMT

మాస్ మహారాజ్ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇటీవల దసరా సందర్భంగా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదలైన విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమా కోసం రవితేజ ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ కోసం గట్టిగానే హార్డ్ వర్క్ చేసాడు. ఇక ఈ సినిమా లో అతను చేసిన పాత్ర కూడా మంచి గుర్తింపు లభించింది.


స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో రవితేజ పలు విభిన్నమైన గెటప్స్ లో కనిపించి మెప్పించాడు. ఇక సీనియర్ నటి రేణు దేశాయ్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించి చాలా గ్యాప్ తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక టైగర్ నాగేశ్వరరావు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా మెప్పించింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో విడుదల అయింది.

గత రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇక స్ట్రీమింగ్ అయిన కొన్ని గంటలకి ఈ సినిమా రికార్డు స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుంది ఇటీవల కాలంలో రవితేజ సినిమాలలో ఓటీటీ ప్లాట్ఫారంపై బెస్ట్ రెస్పాన్స్ అందుకున్న సినిమాలలో టైగర్ నాగేశ్వరరావు ఒకటిగా నిలిచింది.

ప్రస్తుతం కూడా ఈ సినిమాను ఓటీటీ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. సినిమాకు వంశీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 ఫేమ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం దసరాకు థియేటర్లలో విడుదలైంది. అలాగే రవితేజ కెరీర్ లొనే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఇప్పుడు వాచ్ అవర్స్ పరంగా ఓటీటీ లో టైగర్ నాగేశ్వరరావు రికార్డులు సృష్టిస్తున్నాడు. సినిమాని థియేటర్లలో చూడలేకపోయిన వారు రవితేజ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ వంశీ విజన్, AA ఆర్ట్స్ గ్రాండ్ మేకింగ్, ఆర్ మధి కెమెరా వర్క్ మరియు జివి ప్రకాష్ కుమార్ అద్భుతమైన స్కోర్‌కి మంత్రముగ్ధులయ్యారు. ఈ చిత్రంలో నూపూర్ సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు.

Tags:    
  • Tigernageswararao 
  • Amazonprime 
  • Raviteja 
  • Anupamkher 
  • Renudesai 
  • Filmindustry 
  • Tigernageswararaomovie 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS