• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాద్‌షా, మాస్ రాజాని...

బాద్‌షా, మాస్ రాజాని కలిపే ప్రయత్నం...!

| మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది

By - Tupaki Desk
Update: 2023-10-14 08:03 GMT

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. దసరా కానుకగా వచ్చే వారంలో విడుదల అవ్వబోతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు పాన్ ఇండియా రేంజ్‌ లో సాగుతున్నాయి. తెలుగు లో మాత్రమే కాకుండా అయిదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కు అక్కడ కూడా ప్రచారం చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు వంశీ టైగర్ నాగేశ్వరరావు సినిమా హిందీ వర్షన్‌ ప్రమోషన్‌ కోసం ముంబై వెళ్లాడు. అక్కడ హిందీ మీడియాతో మాట్లాడుతూ టైగర్‌ నాగేశ్వరరావు గురించి మాట్లాడాడు. అదే సమయంలో తనకు రవితేజ మరియు షారుఖ్ ఖాన్‌ లతో ఒక మల్టీ స్టారర్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

హాలీవుడ్‌ మూవీ బ్యాడ్‌ బాయ్స్‌ తరహాలో షారుఖ్‌ మరియు రవితేజలను నెగటివ్‌ షేడ్స్ లో చూపించాలని తాను ఆశిస్తున్నట్లుగా దర్శకుడు వంశీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరిద్దరిని హీరోలుగా సినిమా చేస్తానంటే సాధారణ విషయం... కానీ ఇద్దరిని కూడా నెగటివ్‌ షేడ్స్ లో చూపించాలని అనుకోవడం దర్శకుడి వంశీ ఘట్స్ కి హ్యాట్సాప్‌ అనాల్సిందే.

చేసింది రెండు సినిమాలే.. అవి కూడా చిన్న సినిమాలే అయినా కూడా టైగర్‌ నాగేశ్వరరావు వంటి భారీ చిత్రాన్ని చేసే అవకాశం దక్కించుకోవడం గొప్ప విషయం. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతున్న టైగర్‌ నాగేశ్వరరావు కనుక సూపర్‌ హిట్‌ అయితే వంశీ కోరుకున్నట్లుగా షారుఖ్‌, రవితేజల బ్యాడ్ బాయ్స్‌ వర్కౌట్‌ అయ్యేందుకు ఛాన్స్ ఉంది.

Tags:    
  • Tigernageswararao 
  • Directorvamsee 
  • Raviteja 
  • Shahrukhkhan 
  • Filmindustry 
  • Tigernageswararaomovie 
  • Multistarrer 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS