• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ది విలేజ్.. ఆర్య హారర్...

ది విలేజ్.. ఆర్య హారర్ అలజడి

| చాలామంది యువ హీరోలు స్టార్ నటీనటులు కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు

By - Tupaki Desk
Update: 2023-11-09 15:36 GMT

చాలామంది యువ హీరోలు స్టార్ నటీనటులు కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రూట్ లో కూడా ఇప్పుడు మంచి ఆదాయం అందుతూ ఉండడంతో నటీనటులు ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు వెబ్ సిరీస్ చేసేందుకు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు.

కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా స్టార్స్ రేంజ్ చాలా ఈజీగా పెరిగిపోతుంది. అందుకే ఓటీటీ ప్రపంచంలోకి చాలా మంది స్టార్స్ అడుగుపెడుతున్నారు. ఇక లిస్టులో ఇప్పుడు ఆర్య కూడా చేరిపోతున్నాడు. నటుడుగా తమిళ ఇండస్ట్రీలో పలు విభిన్నమైన సినిమాలు చేసిన ఆర్య నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా కొన్ని చేశాడు.

ముఖ్యంగా తెలుగులో అల్లు అర్జున్ వరుడు సినిమాలో కూడా అతను పవర్ ఫుల్ విలన్ గా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అతని నుంచి ఒక భిన్నమైన వెబ్ సిరీస్ రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న ది విలేజ్ అనే వెబ్ సిరీస్ లో ఆర్య నటించాడు. ఇక కంటెంట్ కు సంబంధించిన టీజర్ను కూడా విడుదల చేశారు.

ఒక విలేజ్ లో ఊహించిన విధంగా రాక్షసులు ఎక్కువగా తిరుగుతున్నట్లు చూపించారు. ఇక ఆ శక్తులను అడ్డుకున్నందుకు హీరో అలాగే అతని టీం ఇలా పోరాడింది అనే అంశం ఈ సిరీస్లో పైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మిలింద్ రాజ్ దర్శకత్వంలో రానున్న ఈ వెబ్ సిరీస్ ను ద విలేజ్ అనే గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందుతోంది.

ఈనెల 24 నుంచి దీన్ని తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. మొత్తానికి టీజర్ అయితే చాలా భయంకరంగా ఉంది. కంటెంట్ కూడా ఏమాత్రం డిఫరెంట్ గా ఉన్న మంచి క్రేజ్ అందుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో హారర్ కాన్సెప్ట్ లో వస్తున్న సినిమాలకు వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక ది విలేజ్ అనే ఈ వెబ్ సిరీస్ ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ ప్రాజెక్టులో దివ్య, పిళ్ళై అనుకూలం నరేష్, జార్జ్, పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో నటించారు.

Full View
Tags:    
  • Thevillageteaser 
  • Arya 
  • Milindrau 
  • Divyapillai 
  • Thevillagemovie 
  • Amazonprime 
  • Thevillagewebseires 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS