• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అయ్యో అక్షయ్ కుమార్!

అయ్యో అక్షయ్ కుమార్!

| ఐతే విడుదలకు ముందే చాలా నెగెటివిటీని ఎదుర్కొన్న ఈ రోజే విడుదలై దారుణమైన టాక్‌ను తెచ్చుకుంది.

By - Tupaki Desk
Update: 2024-04-11 18:36 GMT

బాలీవుడ్లో ఫ్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు నిలకడగా విజయాలు సాధిస్తూ.. ఖాన్ త్రయానికి గట్టి పోటీ ఇచ్చిన అక్షయ్ కొన్నేళ్ల నుంచి ఓ మోస్తరు సక్సెస్ కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు. తన సినిమాలు వరుసగా 16 ఫ్లాప్ అయిన విషయాన్ని ఈ మధ్యే అంగీకరిస్తూ.. అభిమానుల కోసం కొత్త తరహా ప్రయత్నాలు చేస్తూనే ఉంటానని అన్నాడు. టైగర్ ష్రాఫ్‌తో కలిసి తాను చేసిన ‘బడేమియా చోటేమియా’ తన హిట్ కరవును తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐతే విడుదలకు ముందే చాలా నెగెటివిటీని ఎదుర్కొన్న ఈ రోజే విడుదలై దారుణమైన టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా మార్నింగ్ షోలు పడ్డాయో లేదో.. డిజాస్టర్ అని తేల్చేశారు ప్రేక్షకులు. ట్విట్టర్లో ‘డిజాస్టర్’ అనే హ్యాష్ ట్యాగ్ ఉదయం నుంచి టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఆ హ్యాష్ ట్యాగ్‌ను క్లిక్ చేస్తే ‘బడేమియా చోటేమియా’ సినిమాకు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. భారీగా ఖర్చు పెట్టి యాక్షన్ సన్నివేశాలను స్టైల్‌గా, గ్రాండ్‌గా తీశారే తప్ప సినిమాలో విషయం లేదన్నది ప్రేక్షకులు చెబుతున్న మాట. ఇదే ఫార్మాట్లో కుప్పలు కుప్పలుగా సినిమాలు వచ్చాయని.. ఇందులో ఏ కొత్తదనం లేదని.. అక్షయ్, టైగర్ జంట కూడా సినిమాను కాపాడలేకపోయిందని ప్రేక్షకులంటున్నారు.

ప్రముఖ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సినిమా నిరాశపరిచందంటూ లో రేటింగ్ ఇచ్చారు. వేరే రివ్యూయర్లు కొందరు సినిమాను లేపడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ప్రేక్షకుల మీద అవెలాంటి ప్రభావం చూపేలా లేవు. ఆల్రెడీ ఈ సినిమాకు బుకింగ్స్ లేవు. కార్పొరేట్ బుకింగ్స్ పేరుతో సినిమాకు హైప్ తీసుకురావడానికి చేసిన పీఆర్ స్టంట్ గురించి కూడా పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. మొత్తానికి అక్షయ్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ పడుతోందనడంలో సందేహం లేనట్లే కనిపిస్తోంది.

Tags:    
  • Bollywood 
  • AkshayKapoor 
  • BademiaChoteMia 
  • TigerShroff 
  • TaranAdarsh 
  • PrStunt 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS