• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నాగసాధు'గా అందాల...

'నాగసాధు'గా అందాల ముద్దుగుమ్మను చూడగలమా?

| ఓదెలా 2 లో తమన్నాను నాగ సాధు పాత్రలో చూడబోతున్నాం. శివ శక్తి పాత్ర లో తమన్నా నటించేందుకు ఓకే చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.

By - Tupaki Desk
Update: 2024-03-02 06:59 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది. ఈ రెండు దశాబ్దాల కాలంలో తమన్నా ఎన్నో రకాల పాత్రల్లో నటించింది. అయితే ఆమె గెటప్‌ ఎప్పుడూ కూడా ఒకే మాదిరిగా ఉంటూ వచ్చింది. ఎక్కువ శాతం గ్లామర్‌ షో, స్కిన్‌ షో పాత్రలకే ప్రాముఖ్యత ఇస్తూ వచ్చింది.

తమన్నా కెరీర్‌ ఈ మధ్య కాలంలో కాస్త డల్‌ అయ్యింది. దాంతో ఈ అమ్మడు చేతికి అంది వచ్చిన పాత్రలన్నింటిని చేస్తూ వస్తోంది. తాజాగా ఓదెలా 2 అనే నేచురల్‌ హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీలో నటించేందుకు ఒప్పుకుంది. సంపత్‌ నంది ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాని కశ్మీర్ లో ప్రారంభించారు. అశోక్ తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఓదెలా 2 లో తమన్నాను నాగ సాధు పాత్రలో చూడబోతున్నాం. శివ శక్తి పాత్ర లో తమన్నా నటించేందుకు ఓకే చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది. ఇప్పటి వరకు కనిపించినట్లుగా గ్లామర్‌ గా ఈ సినిమాలో కనిపించే అవకాశం లేదు. తమన్నాను ఇన్నాళ్లు గ్లామర్‌ గా చూసిన వారు శివ శక్తి పాత్రలో చూసి ఒప్పుకుంటారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

సాధారణంగా మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా అంటే ఆమె అందం కోసమే చాలా మంది ఫ్యాన్స్‌ వెళ్తారు. అలాంటిది మిల్కీ బ్యూటీ తమన్నా ను నాగ సాధుగా చూపిస్తే ఎంత వరకు సినిమాను చూసేందుకు వెళ్తారు అంటూ కొందరు మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు.

కాన్సెప్ట్‌ బాగుంటే తమన్నా ను ఎలా చూపించినా ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టడం ఖాయం అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఓదెలా 2 లో మిల్కీ బ్యూటీ తమన్నాను కొత్త అవతారంలో చూడబోతున్నాం. ఆ సినిమా హిట్ అయితే ముందు ముందు మరిన్ని ప్రయోగాత్మక సినిమాలను మిల్కీ బ్యూటీ తమన్నా చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Odela2 
  • Sampathnandi 
  • Tamannaah 
  • Ashokteja 
  • Kasi 
  • Varanasi 
  • Shooting 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS