• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్నా.. ఇప్పటికే 2సార్లు...

తమన్నా.. ఇప్పటికే 2సార్లు బ్రేకప్ అయిందట..

| ఈ విషయాన్ని వాళ్లే పలుమార్లు తెలిపారు. అయితే రిలేషన్ షిప్ విషయంలో తనకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లు ఉన్నాయని తమన్నా తాజాగా తెలిపింది.

By - Tupaki Desk
Update: 2024-09-08 16:30 GMT

స్టార్ హీరోయిన్ తమన్నా.. అటు నార్త్.. ఇటు సౌత్ లో వరుస అవకాశాలు అందుకుని దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా నటిస్తోంది. మంచు మనోజ్ శ్రీ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన మిల్కీ బ్యూటీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీ డేస్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా సినీ ఇండస్ట్రీలో అదరగొడుతోంది అమ్మడు.

రీసెంట్ గా తన చిత్రాలతో అలరిస్తోంది తమన్నా. డైరెక్టర్ సుందర్ సి తీసిన బాక్ మూవీలో యాక్ట్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీలో కావాలయ్యా అంటూ అదరగొట్టింది. గ్లామర్ షోతో ఫిదా చేసింది. రీసెంట్ గా వచ్చిన స్త్రీ 2లో ఐటెం సాంగ్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఓదెల-2 షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే ఆ మూవీ నుంచి రిలీజ్ అయిన తమన్నా పోస్టర్లు.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

కాగా, తమన్నా.. కొన్ని నెలలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ టైమ్ లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని వాళ్లే పలుమార్లు తెలిపారు. అయితే రిలేషన్ షిప్ విషయంలో తనకు కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లు ఉన్నాయని తమన్నా తాజాగా తెలిపింది. తన లైఫ్ లో రెండు బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయని చెప్పింది. పలు కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదని, అందుకే అలా అయిందని పేర్కొంది.

టీనేజ్ లో తనకు ఫస్ట్ బ్రేకప్ జరిగిందని తెలిపింది తమన్నా. అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పింది. ఒక పర్సన్ కోసం తన లైఫ్ వదులుకోవడం నచ్చలేదని పేర్కొంది. అందుకే బ్రేకప్ చెప్పుకున్నట్లు వెల్లడించింది. తాను జీవితంలో ఏదైనా కొత్తగా సాధించాలనుకుంటానని తెలిపింది. ఫస్ట్ బ్రేకప్ జరిగిన కొన్ని నెలల తర్వాత మరో వ్యక్తితో మూవ్ అయ్యానని చెప్పింది. కానీ అతడు కూడా తనకు సెట్ కాడని అనిపించిందని తమన్నా తెలిపింది.

ముఖ్యంగా ప్రతి చిన్న మ్యాటర్ కు అబద్ధం చెప్పే వాళ్లంటే తనకు నచ్చదని తెలిపింది. అలాంటి వారికి దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటానని చెప్పింది. అందుకే ఆ వ్యక్తితో రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తే చాలా డేంజర్ అని భావించినట్లు వెల్లడించింది. అలా ఆ పర్సన్ తో లవ్ కహానీ ముగిసిపోయిందని తెలిపింది. మొత్తానికి తన లైఫ్ లో రెండు బ్రేకప్ స్టోరీలు ఉన్నట్లు వెల్లడించింది. కానీ విజయ్ వర్మతో డేటింగ్ విషయంపై స్పందించలేదు.

Tags:    
  • Tamannaahbhaita 
  • Staractress 
  • Vijayvarma 
  • Bollywood 
  • Teenagelove 
  • Relationship 
  • Stree2 
  • Itemsong 
  • Odela2 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS