• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అర‌కు గిరిజ‌న‌ బ్యూటీలా...

అర‌కు గిరిజ‌న‌ బ్యూటీలా సుస్మితా కొణిదెల‌!

| అరకు లోయలో కోందు మహిళలు ధరించే చీరకట్టును పోలి ఉన్న డ్రెస్ లో సుస్మిత త‌ళ‌కులీనారు. ముదురు ఆకుప‌చ్చ రంగు పై సిల్వ‌ర్..రెడ్ క‌ల‌ర్ డిజైన్ తో కూడిన దుస్తుల్ని ధ‌రించారు.

By - Tupaki Desk
Update: 2023-11-02 06:01 GMT

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్మూమ్ డిజైన‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి సినిమా ల‌కు సంబంధించి డిజైనింగ్స్ అన్ని సుస్మిత చూస్తుంటారు. అప్పుడ‌ప్పుడు చ‌ర‌ణ్ కి సంబంధించిన డిజైన్స్ కి ఆమె వ‌ర్క్ చేస్తుంటారు.ఆయా ప్రొడ‌క్ష‌న్ కంపెనీల‌తో ఒప్పందం చేసుకుని ఆమె ప‌నిచేస్తుం టారు. ఆ ర‌కంగా సుస్మిత ప్రొఫెష‌న‌ల్ కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా బాగా ఫేమ‌స్ అయ్యారు.


అలా అయినంత మాత్రాన తాను కూడా మోడ్ర‌న్ గా ఉండాల‌ని లేదు క‌దా. ఇంత‌కాలం ఆమె కూడా మీడి యాలో అలాగే క‌నిపించారు. మీడియాలో క‌నిపించ‌డ‌మే చాలా రేర్. క‌నిపించిన ప్ర‌తీసారి ట్రెడీష‌న‌ల్ దుస్తుల్లోనే ఎక్కు వ‌గా క‌నిపించారు. మోడ్ర‌న్ గాళ్ల్ గా ఎక్క‌డా ఎప్పుడూ ఇంత‌వ‌ర‌కూ హైలైట్ అయింది లేదు. అయితే తొలిసారి వ‌రుణ్ తేజ్ పెళ్లి కోసం సుస్మిత డిజైన‌ర్ దుస్తుల్లో ఆక‌ర్షించారు.


అరకు లోయలో కోందు మహిళలు ధరించే చీరకట్టును పోలి ఉన్న డ్రెస్ లో సుస్మిత త‌ళ‌కులీనారు. ముదురు ఆకుప‌చ్చ రంగు పై సిల్వ‌ర్..రెడ్ క‌ల‌ర్ డిజైన్ తో కూడిన దుస్తుల్ని ధ‌రించారు. కాలి బొట‌న వేలి నుంచి భూజాల వ‌ర‌కూ నిండైన డ్రెస్ నిధ‌రించారు. అయితే ఓవైఫు షోల్డ‌ర్ మాత్ర‌మే క‌వ‌ర్ చేసింది. ఇది పూర్తిగా గిరిజ‌న సంప్ర‌దాయానికి సంబంధించిన డిజైన్ . దాన్న కాపీ కొట్టి ఇలా కాస్త మోడ్ర‌న్ చూపించే ప్ర‌య‌త్నం చేసారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ మృణాళిని రావు డిజైన్ చేశారు. దీని పేరు ‘ఎవరా కఫ్తాన్ డ్రెస్’ అట. ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ డ్రెస్‌ను స్వచ్ఛమైన పట్టు వస్త్రంతో తయారు చేశారు. హ్యాండ్ మేడ్ అంబ్రాయిడరీతో చాలా రిచ్‌గా ఉంది. ఈ డ్రెస్ ధర అక్షరాలా రూ.1,79,200. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. సుస్మిత ఎక్క‌డా ఇంత మోడ్ర‌న్ గా ఎప్పుడూ క‌నిపించ‌లేదు. తొలిసారి త‌మ్ముడి పెళ్లి కోసం అలా ముస్తాబ‌య్యారు. ఆవిడే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం చాలా ప్ర‌త్యేక‌మైన డిజైన్స్ లో మెరిసిపోతున్నారు. పెళ్లి ఇటలీలో జ‌రుగుతున్నా...హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న‌ట్లే ఆ ఫ్యామిలీ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Glimpses into #VarunLav fairytale wedding 🎊💞

Witness the beautiful bond of @IAmVarunTej & @Itslavanya at their enchanting Mehendi ceremony! 🌸🎉

Tying the knot Today at 2.48 PM IST ✨ pic.twitter.com/icWGTe2WQr

— Vamsi Kaka (@vamsikaka) November 1, 2023
Tags:    
  • Varunlavwedding 
  • MegaFamilyWedding 
  • Varuntej 
  • Lavanya 
  • Chiranjeevi 
  • Sushmitha 
  • Ramcharan 
  • Arakuvalley 
  • Photoshoot 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS