• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్లామర్ కే ఏబిసిడీ...

గ్లామర్ కే ఏబిసిడీ నేర్పించేలా..!

| సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యి మోడలింగ్ లోకి అడుగు పెట్టిన సురభి అలా కొన్ని యాడ్స్ చేసి 2013 లో ఇవన్ వేరమథిరి సినిమాతో తెరంగేట్రం చేసింది.

By - Tupaki Desk
Update: 2024-02-08 02:45 GMT

సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యి మోడలింగ్ లోకి అడుగు పెట్టిన సురభి అలా కొన్ని యాడ్స్ చేసి 2013 లో ఇవన్ వేరమథిరి సినిమాతో తెరంగేట్రం చేసింది. అక్కడ ఎంట్రీ ఇవ్వగానే నెక్స్ట్ మన టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. 2015లో వచ్చిన బీరువా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సురభి. ఆ సినిమా తర్వాత శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలో నటించింది. ఆ సినిమాతో హిట్ అందుకున్న అమ్మడు ఎటాక్, జెంటిల్మెన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాలతో పర్వాలేదు అనిపించుకోగా అల్లు శిరీష్ తో ఒక్క క్షణం సినిమా చేసింది.


ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో కెరీర్ అటు ఇటు అయ్యింది. చివరగా మంచు విష్ణు ఓటర్, ఆది సాయి కుమార్ తో శశి సినిమాలు చేసి అవి కూడా వర్క్ అవుట్ అవ్వకపోవడంతో సైలెంట్ అయిపోయింది. అయితే 2021 లో కన్నడలో అడుగు పెట్టింది అమ్మడు. సాకత్ అనే సినిమాతో సురభి అక్కడ ఎంట్రీ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ సంతానం హీరోగా నటించిన డీడీ రిటర్న్స్ సినిమాలో నటించింది సురభి.


అయితే హీరోయిన్స్ ఈమధ్య సినిమాల్లో ఫాం కొనసాగిస్తున్నా లేకపోయినా సరే ఫోటో షూట్స్ తో మాత్రం అదరగొట్టేస్తున్నారు. సురభి కూడా అలా ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది. అమ్మడు లేటెస్ట్ గా తన సోషల్ మీడియా లో క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తూ.. ఆ గ్లామర్ కే గ్లామర్ ఏబిసిడీలు నేర్పించేలా సోయగాలు ప్రదర్శిస్తుంది. చేతిలో గులాబి పువ్వుతో సోఫా మీద అలా వాలిన సురభి టాప్ యాంగిల్ నుంచి ఫోటో తీస్తే కనిపించాల్సినవన్ని కనిపించేస్తూ అలరిస్తున్నాయి. అప్సరస అనేదానికి నిలువెత్తు రూపంగా ఉందంటూ ఆమె గురించి కొందరు నెటిజెన్లు క్రేజీ కామెంట్స్ పెట్టేస్తున్నారు.


సురభి నుంచి ఈ రేంజ్ లో హా**ట్ ఫోటో షూట్స్ ఎక్స్ పెక్ట్ చేయని ఆమె ఫాలోవర్స్ అలా ఫోటోస్ షేర్ చేయగానే ఇలా వైరల్ చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు ఉన్నా లేకపోయినా సురభి మాత్రం తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్నాళ్లు గ్లామర్ విషయంలో కాస్త వెనకడుగు వేసినట్టు ఉన్న సురభి ఇక మీదట గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అనేస్తుంది. మరి ఈ ఫోటో షూట్స్ చూసైనా సరే అమ్మడికి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తారేమో చూడాలి.





 


Tags:    
  • Surbhi 
  • Actresssurbhi 
  • Photoshoot 
  • Gorgeouslooks 
  • Filmindsutry 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS